More
    Homeనిజామాబాద్​Nizamabad Bypass | ​పోలీసులమని చెప్పి నిలువు దోపిడీ..

    Nizamabad Bypass | ​పోలీసులమని చెప్పి నిలువు దోపిడీ..

    Published on

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Nizamabad Bypass : పోలీసులమని చెప్పి అమాయకులను నిలువునా దోచుకున్న ఘటన నిజామాబాద్ నగర శివారులోని బైపాస్ రోడ్డులో వెలుగు చూసింది. డిచ్​పల్లి ఎస్సై మహమ్మద్​ షరీఫ్​ dichpally si Shareef కథనం ప్రకారం.. ఇందల్వాయి మండలం రూప్లతండాకు చెందిన ఇథియా నాయక్ తన మనవడితో కలిసి శుక్రవారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో మాధవ నగర్ బైపాస్ madhavanagar bypass మీదుగా నిజామాబాద్ వెళ్తుండగా.. ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు బైక్ పై వారి వద్దకు వచ్చారు.

    తాము పోలీసులమని చెప్పి ID cards ఐడీ కార్డులు చూపించారు. మాయమాటలు చెప్పి, వారి వద్ద నుంచి బంగారు గొలుసు, ఉంగరం కాజేశారు. వాటికి బదులుగా నకిలీ గొలుసు, రింగు ఇచ్చి అక్కడి నుంచి పారిపోయారు. మోసపోయినట్లు ఆలస్యంగా గుర్తించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు డిచ్​పల్లి ఠాణాలో కేసు నమోదు అయింది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

    Latest articles

    Indiramma Houses | ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్​న్యూస్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Indiramma Houses | ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం గుడ్​ న్యూస్​ చెప్పింది. కాంగ్రెస్​...

    Amritsar police | సైన్యం ర‌హ‌స్యాల చేర‌వేత‌.. ఇద్ద‌రి అరెస్టు

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Amritsar police | గూఢ‌చ‌ర్యానికి పాల్ప‌డుతున్న ఇద్ద‌రిని అమృత్‌స‌ర్ పోలీసులు Amritsar police అరెస్టు...

    Gandhari | గాంధారిలో రాళ్లవాన..రైతన్న ఆగమాగం..

    అక్షరటుడే, గాంధారి: Gandhari | మండల కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారి చల్లబడింది. కొద్దిసేపటికే రాళ్లతో కూడిన...

    AIKMS | కార్పొరేట్​ కంపెనీలకే ప్రధాని మోదీ మద్దతిస్తున్నారు

    అక్షరటుడే, ఆర్మూర్: AIKMS | దేశంలోని కార్పొరేట్ కంపెనీలపై ప్రధాని మోదీ మద్దతిస్తున్నారని అఖిల భారత ఐక్య రైతు...

    More like this

    Indiramma Houses | ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్​న్యూస్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Indiramma Houses | ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం గుడ్​ న్యూస్​ చెప్పింది. కాంగ్రెస్​...

    Amritsar police | సైన్యం ర‌హ‌స్యాల చేర‌వేత‌.. ఇద్ద‌రి అరెస్టు

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Amritsar police | గూఢ‌చ‌ర్యానికి పాల్ప‌డుతున్న ఇద్ద‌రిని అమృత్‌స‌ర్ పోలీసులు Amritsar police అరెస్టు...

    Gandhari | గాంధారిలో రాళ్లవాన..రైతన్న ఆగమాగం..

    అక్షరటుడే, గాంధారి: Gandhari | మండల కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారి చల్లబడింది. కొద్దిసేపటికే రాళ్లతో కూడిన...
    Verified by MonsterInsights