More
    Homeబిజినెస్​Pre Market analysis | మిక్స్‌డ్‌గా ఆసియా మార్కెట్లు.. నెగెటివ్‌లో గిఫ్ట్‌ నిఫ్టీ

    Pre Market analysis | మిక్స్‌డ్‌గా ఆసియా మార్కెట్లు.. నెగెటివ్‌లో గిఫ్ట్‌ నిఫ్టీ

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre Market analysis : ప్రధాన గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) మిక్స్‌డ్‌గా ఉన్నాయి. గత ట్రేడింగ్‌ సెషన్‌లో యూఎస్‌, యూరోప్‌ మార్కెట్లు నష్టాలతో ముగియగా ఉండగా.. ఉదయం 8 గంటల ప్రాంతంలో ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా కనిపిస్తున్నాయి.

    Pre Market analysis : యూఎస్‌ మార్కెట్లు(US markets)..

    అమెరికా మార్కెట్లు మంగళవారం నెగెటివ్‌్‌గా ముగిశాయి. నాస్‌డాక్‌(Nasdaq) 0.91 శాతం, ఎస్‌అండ్‌పీ 0.84 శాతం నష్టపోయాయి. బుధవారం ఉదయం డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌ స్వల్ప లాభాలతో సాగుతోంది.

    Pre Market analysis : యూరోప్‌ మార్కెట్లు(European markets)..

    యూరోప్‌ మార్కెట్లు సైతం నష్టాలతో ముగిశాయి. డీఏఎక్స్‌(DAX) 1.13 శాతం, సీఏసీ 0.76 శాతం, ఎఫ్‌టీఎస్‌ఈ 0.47 శాతం నష్టపోయాయి.

    Pre Market analysis : ఆసియా మార్కెట్లు(Asian markets)..

    ఆసియా మార్కెట్లు బుధవారం ఉదయం మిశ్రమంగా స్పందిస్తున్నాయి. ఉదయం 8 గంటల సమయంలో కోస్పీ(Kospi) 0.68 శాతం, నిక్కీ 0.59 శాతం లాభాలతో ఉండగా.. హంగ్‌సెంగ్‌ 1.15 శాతం, స్ట్రెయిట్స్‌ టైమ్స్‌ 0.37 శాతం, షాంఘై 0.32 శాతం, తైవాన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 0.07 శాతం నష్టంతో ట్రేడ్‌ అవుతున్నాయి. గిఫ్ట్‌ నిఫ్టీ(Gift nifty) 0.13 శాతం నష్టంతో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు గ్యాప్‌ డౌన్‌లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

    READ ALSO  Stock Market | నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

    Pre Market analysis : గమనించాల్సిన అంశాలు..

    • ఎఫ్‌ఐఐ(FII)లు నికరంగా రూ. 1,482 కోట్లు, డీఐఐలు రూ. 8,207 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశారు.
    • నిఫ్టీ పుట్‌కాల్‌ రేషియో(PCR) 1.14 నుంచి 0.95 కు తగ్గింది. విక్స్‌(VIX) 2.93 శాతం తగ్గి 14.40 వద్ద ఉంది. ఇది మార్కెట్లలో నిలకడను, బుల్లిష్‌ సెంటిమెంట్‌ను సూచిస్తోంది.
    • బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 0.12 శాతం తగ్గి 76.36 డాలర్ల వద్ద ఉంది.
    • డాలర్‌తో రూపాయి మారకం విలువ 18 పైసలు పడిపోయి 86.24 వద్ద ఉంది.
    • యూఎస్‌ డాలర్‌ ఇండెక్స్‌ 0.09 శాతం తగ్గి 98.73 వద్ద ఉండగా.. యూఎస్‌ పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 0.30 శాతం తగ్గి 4.40 వద్ద నిలిచింది.
    • అమెరికాకు చెందిన ఫెడ్‌(Fed) మీటింగ్‌ మినిట్స్‌ కోసం ఇన్వెస్టర్లు వేచి చూస్తున్నారు.
    READ ALSO  Pre Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అమెరికా సైన్యం మధ్యప్రాచ్యానికి(Middle east) యుద్ధ విమానాలను తరలించడంతో ఇజ్రాయిల్‌, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు ముదురుతున్నాయి. దీంతో మంగళవారం యూఎస్‌ మార్కెట్లు నష్టపోయాయి. ఈ పరిణామాలను ఆసియా మార్కెట్లు(Asian markets) నిశితంగా పరిశీలిస్తున్నాయి.

    Latest articles

    Chiranjeevi | డ్రిల్ మాస్ట‌ర్‌గా చిరంజీవి.. ముస్సోలిలో కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌ర‌ణ‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Chiranjeevi | సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) ఈ ఏడాది సంక్రాంతికి వ‌స్తున్నాం...

    BC Sankshema Sangham | బీసీ సంక్షేమ సంఘం జిల్లా సంయుక్త కార్యదర్శిగా విజయ్

    అక్షరటుడే, ఇందూరు: BC Sankshema Sangham | తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా సంయుక్త కార్యదర్శిగా విజయ్...

    Mla Dhanpal | మనోసంకల్పంతో అంగవైకల్యాన్ని జయించాలి

    అక్షరటుడే, ఇందూరు: Mla Dhanpal | మనో సంకల్పంతో అంగవైకల్యాన్ని జయించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా...

    Fastag | వాహనదారులకు గుడ్​న్యూస్​.. ఫాస్టాగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం.. రూ.3 వేలకే ఏడాదంతా ఎక్కడైనా తిరుగొచ్చు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:Fastag | వాహనదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఫాస్టాగ్​(Fastag)పై కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో వాహనదారులకు ఇబ్బందులు...

    More like this

    Chiranjeevi | డ్రిల్ మాస్ట‌ర్‌గా చిరంజీవి.. ముస్సోలిలో కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌ర‌ణ‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Chiranjeevi | సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) ఈ ఏడాది సంక్రాంతికి వ‌స్తున్నాం...

    BC Sankshema Sangham | బీసీ సంక్షేమ సంఘం జిల్లా సంయుక్త కార్యదర్శిగా విజయ్

    అక్షరటుడే, ఇందూరు: BC Sankshema Sangham | తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా సంయుక్త కార్యదర్శిగా విజయ్...

    Mla Dhanpal | మనోసంకల్పంతో అంగవైకల్యాన్ని జయించాలి

    అక్షరటుడే, ఇందూరు: Mla Dhanpal | మనో సంకల్పంతో అంగవైకల్యాన్ని జయించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా...