అక్షరటుడే, వెబ్‌డెస్క్ : BSF | ఆర్మీలో జవాన్ army jawanగా పనిచేస్తున్న ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. జమ్మూ కశ్మీర్లో jammu kashmir తన తుపాకీతో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. వరంగల్ warangal జిల్లా నర్సంపేట పట్టణం వల్లభ నగర్‌కు చెందని సంపంగి నాగరాజు(28) బీఎస్ఎఫ్ BSFలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. వ్యక్తిగత కారణాలతో ఆయన తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా కుటుంబ సమస్యల నాగరాజు ఆత్మహత్య కారణమని సమాచారం. ఆయన మృతదేహాన్ని మంగళవారం ఉదయం ఆర్మీ అధికారులు కుటుంబ సభ్యులకు అప్పగించారు.
