అక్షరటుడే, వెబ్‌డెస్క్: Apprentice Jobs | ఐటీఐ (ITI), డిప్లొమా, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవారికి నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌హెచ్‌పీసీ) శుభవార్త తెలిపింది. 361 అప్రెంటీస్ (Apprentice) పోస్టులు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ (Notification) విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. నోటిఫికేషన్ వివరాలిలా ఉన్నాయి.
పోస్టులు(Posts) : అప్రెంటీస్ 361 పోస్టులు
విద్యార్హతలు: గ్రాడ్యుయేట్(Graduate), డిప్లొమా, ఐటీఐ
వయోపరిమితి: 30 ఏళ్లు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా రిజర్వేషన్‌ను బట్టి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అందించే స్టైఫెండ్ : గరిష్టంగా రూ. 15 వేలు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా..
దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్ట్ 11
పూర్తి వివరాలకు ఎన్‌హెచ్‌పీసీ అధికారిక వెబ్‌సైట్ https://www.nhpcindia.com లో సంప్రదించండి.