అక్షరటుడే, నిజాంసాగర్: Mahammad nagar | మహమ్మద్ నగర్ మండలంలోని తెల్గాపూర్ నర్సరీని (Telgapur Nursery) ఉపాధిహామీ ఏపీడీ వామన్‌రావు మంగళవారం పరిశీలించారు. ‘మొక్కల పెంపకంలో నిర్లక్ష్యమేల..?’ శీర్షికతో ఈనెల 5న ‘అక్షరటుడే’లో (Akshar Today)కథనం ప్రచురితం కాగా.. అధికారులు స్పందించారు. నర్సరీలో మొక్కల పెంపకంపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు. ఆయన వెంట ప్లాంటేషన్ మేనేజర్ సురేందర్, ఏపీవో శివకుమార్, టీఏ బాల్‌సింగ్, అనిల్ కుమార్ ఉన్నారు.
Mahammad nagar |నర్సరీ పరిశీలించిన ఏపీడీ

Latest articles
సినిమా
Coolie | రజనీకాంత్ కూలి నుండి క్రేజీ అప్‌డేట్.. ఫ్యాన్స్‌కి పిచ్చెక్కించే న్యూస్
అక్షరటుడే, వెబ్డెస్క్ : Coolie | సూపర్ స్టార్ రజనీకాంత్ Rajiniaknth 74 ఏళ్ల వయస్సులో కూడా వరుస...
క్రైం
Sand Tractor | ఇసుక ట్రాక్టర్ పట్టివేత
అక్షరటుడే, ఇందల్వాయి : Sand Tractor | మండలంలోని ఎల్లారెడ్డిపల్లి గ్రామ శివారులోని వాగు నుంచి అక్రమంగా ఇసుక...
అంతర్జాతీయం
UK – India | యూకేతో చారిత్రాత్మక ఒప్పందం
అక్షరటుడే, వెబ్డెస్క్ : UK - India | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (donal trump) ప్రపంచ...
తెలంగాణ
Limbadri | ఘనంగా లింబాద్రి ఉత్సవాలు
అక్షరటుడే, ఆర్మూర్ : Limbadri | భీమ్గల్లోని లింబాద్రి లక్ష్మీనరసింహ స్వామి జయంతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు....
More like this