అక్షరటుడే, వెబ్డెస్క్: Liquor scam | ఏపీ లిక్కర్ స్కాంలో ap liquor scam తెరపైకి మరో పేరు వచ్చింది. బియాండ్ కాఫీ షాప్స్ beyond coffee shop owner అధినేత బాలం సుధీర్ రెడ్డి Balam Sudheer Reddy, head of Beyond Coffee Shops ఈ స్కాంలో కీలకపాత్ర పోషించినట్లు సిట్ SIT గుర్తించింది. రాజ్కసిరెడ్డికి Raj kasi Reddy ఇతడు అత్యంత సన్నిహితుడని పోలీసులు గుర్తించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీ లిక్కర్ స్కాంలో AP Liquor Scam దూకుడు పెంచింది.
ఈ క్రమంలో ఇటీవలే వైసీపీకి చెందిన చెందిన పలువురు ముఖ్య నేతలకు నోటీసులు జారీచేసి విచారణకు పిలిచింది. కాగా.. వైసీపీకి చెందిన మిథున్ రెడ్డి, Mithun Reddy of YSRCP విజయసాయిరెడ్డి Vijaya sai Reddy ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే బియాండ్ కాఫీ షాప్స్ అధినేత బాలం సుధీర్ రెడ్డి Balam Sudheer Reddy పేరు తెరపైకి రావడం గమనార్హం. ఈ స్కాంలో రూ.50 కోట్ల వరకు చేతులు మారినట్లు సిట్ గుర్తించింది.