More
    Homeఆంధ్రప్రదేశ్​Ambati Rambabu | మాజీ మంత్రి అంబటిపై మరో కేసు

    Ambati Rambabu | మాజీ మంత్రి అంబటిపై మరో కేసు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Ambati Rambabu | వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)పై పోలీసులు కేసు నమోదు చేశారు. జగన్‌ పర్యటనలో నిబంధనలు ఉల్లంఘించారని వరుస కేసులు నమోదు చేస్తున్నారు. అంబటి సహా మాజీ ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జ్‌లు(Incharges), కార్యకర్తలపై కేసులు నమోదు చేయడం గమనార్హం. పోలీసు విధులకు ఆటంకం కలిగించి, దురుసుగా ప్రవర్తించారని అంబటిపై కేసు నమోదు చేశారు.

    వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్(Former Chief Minister Jagan)​ బుధవారం పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామంలో పర్యటించారు. గ్రామంలో నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అయితే జగన్​ పర్యటన సందర్భంగా ఆయన కాన్వాయ్​ను పంపిన పోలీసులు తర్వాత బారీకేడ్లు పెట్టి పలు వాహనాలను ఆపేశారు. దీంతో మాజీ మంత్రి అంబటి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వాహనాలను ఎందుకు ఆపారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో విధులకు ఆటంకం కలిగించారని ఆయనపై కేసు నమోదు చేశారు. కాగా.. జూన్​ 4న వైసీపీ చేపట్టిన వెన్నుపోటు దినంలో పాల్గొన్న సందర్బంగా కూడా గుంటూరులో అంబటి రాంబాబును పోలీసులు అడ్డుకున్నారు. అప్పుడు ఆయన వారితో వాగ్వాదం చేయగా విధులకు ఆటంకం కలిగించారని గుంటూరు పట్టాభిపురం పోలీస్​ స్టేషన్​(Guntur Pattabhipuram Police Station)లో కేసు నమోదైంది.

    READ ALSO  APCRDA | అమరావతిలో కీలక మౌలిక సదుపాయాల కోసం.. ఏపీ సీఆర్‌డీఏ రూ.1,052 కోట్లు మంజూరు

    Latest articles

    Sekhar Kammula | కూతురి పెళ్లి కోసం దాచుకున్న డ‌బ్బులు కాలిపోయాయి.. ఆ స‌మ‌యంలో కంట్లో నీళ్లు తిరిగాయి

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Sekhar Kammula | సెన్సిబుల్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల చాలా రోజుల త‌ర్వాత కుబేర చిత్రంతో...

    Rythu Bharosa | ఐదు ఎకరాల వరకు రైతు భరోసా జమ

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Rythu Bharosa | రాష్ట్ర ప్రభుత్వం(State Government) వానాకాలం సీజన్​కు సంబంధించి రైతు భరోసాను వేగంగా...

    Bengaluru Airport | బెంగళూరు ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Bengaluru Airport | బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో(Kempegowda International Airport) బాంబు బెదిరింపు ఘటన...

    Sp Rajesh Chandra | సెల్​ఫోన్ల రికవరీలో మొదటిస్థానంలో ఉన్నాం: ఎస్పీ రాజేష్​ చంద్ర

    అక్షరటుడే, కామారెడ్డి: Sp Rajesh Chandra | మొబైళ్లను రికవరీ చేయడంలో కమిషనరేట్లను మినహాయిస్తే జిల్లాల్లో కామారెడ్డి జిల్లా...

    More like this