అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | నిజామాబాదు శ్రద్ధనంద్ గంజ్ గుమస్తా సంఘం (Shradhanand Ganj Gumasta Sangam) ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా లాండేరి బాల అంజయ్య (బాలు) విజయం సాధించారు. ప్రత్యర్థి కొక్కు నర్సయ్యపై 134 ఓట్ల తేడాతో గెలుపొందారు. గతంలో బాలు కార్యదర్శిగా పనిచేశారు. ఈ సందర్బంగా పలువురు వ్యాపారస్తులు బాలుకు స్వీట్లు తినిపించారు. అలాగే కార్యదర్శిగా గట్ల శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కోశాధికారిగా వెంకటి విజయం సాధించారు.

Latest articles
కామారెడ్డి
Kamareddy Medical College | మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్‌గా వాల్య.. జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా వెంకటేశ్వర్
అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Medical College | కామారెడ్డి మెడికల్ కళాశాల (Kamareddy Medical College) ప్రిన్సిపాల్‌గా డా.వెంకటేశ్వర్...
కామారెడ్డి
Bhikkanoor | పల్లెలు పచ్చగా ఉంటేనే దేశం బాగుంటుంది: గోరటి వెంకన్న
అక్షరటుడే, భిక్కనూరు: Bhikkanoor | పల్లెలు పంచగా ఉంటేనే దేశం బాగుంటుందని ప్రజాకవి గోరటి వెంకన్న (Prajakavi Gorati...
జాతీయం
Bihar Elections | మహిళలకు 35శాతం రిజర్వేషన్.. బీహార్ సీఎం సంచలన ప్రకటన
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bihar Elections | బీహార్ సీఎం నితీష్‌కుమార్ (Bihar CM Nitish Kumar) సంచలన ప్రకటన...
క్రీడలు
Yash Dayal | ఆర్సీబీ బౌలర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు.. అరెస్ట్ అయితే కెరీర్ ప్రమాదంలో పడ్డట్టేనా..!
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Yash Dayal | ఐపీఎల్ సెన్సేషన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ పేసర్ యశ్ దయాల్...
More like this