ePaper
More
    HomeతెలంగాణActress Anasuya | ఇందూరులో సందడి చేసిన అనసూయ

    Actress Anasuya | ఇందూరులో సందడి చేసిన అనసూయ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Anasuya Bharadwaj | నిజామాబాద్ నగరంలోని నటి అనసూయ భరద్వాజ్​ (Actress Anasuya Bharadwaj) సందడి చేసింది.

    జిల్లా కేంద్రంలోని హైదరాబాద్​ రోడ్డులో ఓ సిల్వర్​ జ్యుయలరీ షోరూం ఓపెనింగ్​ (silver jewellery showroom opening ceremony) కార్యక్రమానికి హాజరైంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తాతో కలిసి షోరూంను ప్రారంభించారు.

    Actress Anasuya | నిజామాబాద్​కు రావడం సంతోషంగా ఉంది

    ఈ సందర్భంగా నటి అనసూయ భరద్వాజ్​ (Anasuya Bharadwaj) మాట్లాడుతూ.. నిజామాబాద్​కు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇందూరులో తనకు ఇంత మంది అభిమానులు ఉండడం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. తొలి ఏకాదశి రోజు పర్వదినాన మహిళామణుల కోసం షోరూం ప్రారంభించడం శుభసూచకమని అన్నారు. మహిళల ఇష్టాలకు తగినట్లు షోరూంలో డిజైన్లు ఉన్నాయని తెలిపారు. అనంతరం పలువురు అభిమానులు ఆమెతో సెల్ఫీలు దిగారు.

    READ ALSO  Krishna River | కృష్ణమ్మ గలగల.. గోదావరి వెలవెల

    Actress Anasuya | రంగమ్మత్తగా ఫేమ్​

    యాంకర్​గా ఎంట్రీ ఇచ్చిన అనసూయ భరద్వాజ్ అతి తక్కువ సమయంలోనే ఫేమస్ అయ్యారు. ఆ​ తర్వాత జబర్దస్​లో ఎంట్రీ ఇచ్చింది. జబర్దస్త్ ద్వారానే తెలుగు ప్రజలకు దగ్గరైంది. అనంతరం నటిగా మారారు. తొలుత చిన్నచిన్న పాత్రలు చేసిన అనంతరం పలు భారీ చిత్రాల్లో నటించింది.

    రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా ఎంతో ఫేమ్​ సాధించి తనకంటూ అభిమానులను సంపాదించింది. అంతేకాకుండా పుష్ప, పుష్ప–2 సినిమాల్లో సైతం తనదైన నటనతో ఆకట్టుకుంది. ఇక అనసూయ భరద్వాజ్​ సోషల్​ మీడియాలో యాక్టివ్​గా ఉంటుంది.

    Latest articles

    Heavy Rains | రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Heavy Rains | రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. సోమవారం పలు...

    Tesla | ఎలన్​ మస్క్ కొత్త పార్టీ ఎఫెక్ట్.. భారీగా పతనమైన టెస్లా షేర్లు.. ఒకే రోజు ఎంత పడిపోయాయంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tesla | టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ (Social media platform X...

    Keeravani | కీర‌వాణికి పితృవియోగం.. 92 ఏళ్ల వ‌య‌స్సులో క‌న్నుమూసిన శివ శ‌క్తి ద‌త్తా

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Keeravani : ఆస్కార్ అవార్డ్ విజేత‌(Oscar award winner), ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు(music director) కీర‌వాణి...

    Pre Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. ఫ్లాట్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre Market Analysis : గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) మిక్స్‌డ్‌గా సాగుతున్నాయి. యూఎస్‌ మార్కెట్లు నెగెటివ్‌గా...

    More like this