More
    HomeతెలంగాణTurmeric Board inauguration | పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన అమిత్​షా

    Turmeric Board inauguration | పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన అమిత్​షా

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Turmeric Board inauguration | కేంద్ర హోం మంత్రి అమిత్​షా (Union Home Minister Amit Shah) ఇందూరుకు చేరుకున్నారు. నగరంలోని పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని (Turmeric Board central office) ఆదివారం మధ్యాహ్నం రిబ్బన్​ కట్​ చేసి ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయాన్ని తిలకించారు.

    ఆయన వెంట కేంద్ర మంత్రులు కిషన్​ రెడ్డి, బండి సంజయ్​, నిజామాబాద్​ జిల్లా ఇన్​ఛార్జి మంత్రి సీతక్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావు, జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్​ పల్లె గంగారెడ్డి, ఎంపీలు ధర్మపురి అర్వింద్​, లక్ష్మణ్​, ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా, పసుపు బోర్డు కార్యదర్శి భవానీ శ్రీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం నగరంలోని బస్వా గార్డెన్​లో నిర్వహించిన జాతీయ పసుపు బోర్డు (National Turmeric Board) ప్రారంభోత్సవ సమావేశానికి తరలివెళ్లారు.

    READ ALSO  Phone Tapping Case | కంచికి చేర‌ని క‌థ‌లెన్నో.. విచార‌ణల పేరిట ప్ర‌భుత్వాల కాల‌యాప‌న‌

    Latest articles

    Air India | మరో విమానంలో సాంకేతిక లోపం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Air India | విమానం ఎక్కాలంటే ప్రయాణికులు హడలి పోతున్నారు. ఇటీవల అహ్మదాబాద్ విమాన ప్రమాదం...

    Junior Doctors | జూడాల సమ్మె విరమణ

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Junior Doctors | తెలంగాణలో జూనియర్​ డాక్టర్లు (Junior doctors) సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. తమ...

    Amit shah tour | ఎంపీ అర్వింద్‌పై అక్కసు.. ఆ నేతలు రాకుండా అడ్డుపుల్లలు.. బీజేపీ రాష్ట్ర నాయకత్వం తీరుపై శ్రేణుల అసహనం..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Amit shah tour | కేంద్ర ప్రభుత్వం జాతీయ పసుపు బోర్డు (national turmeric board)...

    Turmeric Board | స్థానిక ఎన్నికల కోసమే మళ్లీ పసుపు బోర్డు ప్రారంభం : ఎమ్మెల్యే వేముల

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Turmeric Board | స్థానిక ఎన్నికల కోసమే పసుపు బోర్డు కార్యాలయాన్ని మళ్లీ ప్రారంభించారని...

    More like this