MP Arvind | పేద ముస్లింల కోసమే నూతన వక్ఫ్ చట్టం: ఎంపీ అరవింద్

0
MP Arvind | పేద ముస్లింల కోసమే వక్ఫ్ చట్టానికి సవరణ
MP Arvind | పేద ముస్లింల కోసమే వక్ఫ్ చట్టానికి సవరణ

అక్షరటుడే, ఇందూరు: MP Arvind | పేద ముస్లింల కోసమే కేంద్ర ప్రభుత్వం central government వక్ఫ్ చట్టాన్ని సవరించిందని ఎంపీ ధర్మపురి అర్వింద్​ MP Dharmapuri Arvind అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో bjp party office ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎటువంటి ఆధారాలు లేకున్నా కేవలం వక్ఫ్ పేరుతో అనేక ఎకరాలు అమాయక ప్రజల నుంచి లాక్కున్నారని ఆయన ఆరోపించారు. వక్ఫ్​ ఆస్తులు Waqf properties దుర్వినియోగం అవుతున్నాయన్నారు. గత ఆరేళ్లలో వక్ఫ్​ ఆదాయం Waqf income రూ.166 కోట్ల నుంచి రూ.9.5 లక్షలకు తగ్గడమే ఇందుకు నిదర్శనమన్నారు.

కాంగ్రెస్​ Congress 1995లో వక్ఫ్​ బోర్డుకు Waqf Board జ్యూడిషియల్​ పవర్స్​ judicial powers ఇచ్చిందన్నారు. 2013లో మళ్లీ ​ మరిన్ని అధికారులు ఇచ్చి దేశానికి ద్రోహం చేసిందన్నారు. దీంతో ప్రమాదకరంగా మారిన వక్ఫ్​ బోర్డు Waqf Board ఇతరుల ఆస్తులను కూడా తమ ఆస్తులుగా properties చెప్పి ఆక్రమించుకుందన్నారు. ప్రభుత్వ భూములను government lands సైతం వక్ఫ్​ ఆస్తులుగా Waqf properties క్లెయిమ్​ చేశారని చెప్పారు.

హైదరాబాద్​లో 82శాతం వక్ఫ్​ భూములు Waqf lands అక్రమంగా ఇతరుల నుంచి లాక్కున్నవేనని ఎంపీ MP పేర్కొన్నారు. గతంలో వక్ఫ్​ బోర్డు Waqf Board ఒక భూమి తమది అంటే అప్పీల్​ చేయడానికి వీలు లేదన్నారు. దీంతో ఎంతో మంది అమాయకులు తమ భూములను కోల్పోయారని చెప్పారు. అయితే తాము చేసిన సవరణలతో అలాంటి వారు కోర్టులకు వెళ్లి న్యాయం పొందే వీలుందన్నారు.

ఓవైసీ సోదరులతో Owaisi brothers పాటు, కాంగ్రెస్​లోని కొందరు నాయకులు వక్ఫ్​ పేరిట భూములు ఆక్రమించుకుంటున్నారని అర్వింద్​ ఆరోపించారు. గతంలో వక్ఫ్ బోర్డులో Waqf Board కేవలం సున్నీలే ఉన్నారని, ప్రస్తుత సవరణతో అన్ని వర్గాల వారికి అవకాశం ఉంటుందన్నారు. పేద ముస్లింలకు poor Muslims మేలు చేయడమే ధ్యేయంగా చట్టానికి సవరణ చేశామని ఎంపీ వివరించారు.

MP Arvind | ప్రభుత్వం స్పందించడం లేదు..

పసుపు బోర్డు కార్యాలయం Turmeric Board office కోసం రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం Rural MLA Camp Office అడిగితే రెండు నెలలైనా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. మళ్లీ బోర్డుపై విమర్శలు మాత్రం చేస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ గుప్తా MLA Dhanpal Suryanarayana Gupta, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి Dinesh Kulachari, పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి Palle Gangareddy, నాగోల్ల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.