More
    Homeభక్తిAmarnath Yatra | అమర్‌నాథ్ యాత్ర ప్రారంభ తేదీ ఫిక్స్‌.. వెళ్లేందుకు సిద్ధం అవుదామా..

    Amarnath Yatra | అమర్‌నాథ్ యాత్ర ప్రారంభ తేదీ ఫిక్స్‌.. వెళ్లేందుకు సిద్ధం అవుదామా..

    Published on

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Amarnath Yatra : పుణ్యక్షేత్రాల పర్యటనలో అతి ముఖ్యమైన అమర్‌నాథ్ యాత్ర ప్రారంభ తేదీ ఫిక్స్‌ అయింది. జులై 3న ప్రారంభం కాబోతోంది. ఆగస్టు 19న రక్షా బంధన్ పండుగతో ముగియనుంది. మంచుతో ఏర్పడిన శివలింగం Shivalingam ఫొటోలు ఇప్పటికే నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ యాత్రకు వెళ్లేందుకు ఇప్పటికే 3,60,000 మందికి పైగా నమోదు చేసుకున్నారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

    యాత్ర తేదీ ఫిక్స్ అయిన నేపథ్యంలో బాల్టాల్, చందన్వారీ మార్గాలను శుభ్రం చేసే పనులు మొదలయ్యాయి. యాత్ర ఏర్పాట్లను లెఫ్టినెంట్ గవర్నర్ Lieutenant Governor పర్యవేక్షిస్తున్నారు. ఆయా మార్గాలపై భారీగా మంచు పేరుకుపోయి ఉంది. కొన్ని ప్రాంతాలలో మంచు 10 నుంచి 20 అడుగుల వరకు పేరుకుపోయింది. ఈ నేపథ్యంలో మార్గం శుభ్రం చేయడంలో ఇబ్బంది ఎదురువుతున్నట్లు తెలుస్తోంది.

    Latest articles

    RCB | ఇదేం ట్విస్ట్‌.. అదే జరిగితే ఈ సీజ‌న్ నుండి ఆర్సీబీ ఔట్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : RCB | ఐపీఎల్ 2025 సీజ‌న్ IPL 2025 season ర‌స‌వ‌త్తరంగా సాగుతుంది. ప్ర‌తి...

    Mla Sudarshan Reddy | ఆలయ అభివృద్ధికి సహకరించాలి

    అక్షరటుడే, బోధన్: Mla Sudarshan Reddy | పట్టణంలోని శక్కర్​నగర్​(Shakkarnagar) కాలనీలో రామాలయ (Ramalayam)అభివృద్ధికి అందరూ సహకరించాలని ఎమ్మెల్యే...

    Bandi Sanjay | ప్రభుత్వాన్ని నడపలేని స్థితిలో కాంగ్రెస్​ : బండి సంజయ్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bandi Sanjay | రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపలేని స్థితిలో కాంగ్రెస్​ ఉందని కేంద్ర మంత్రి...

    TSRJC CET | కామన్ ఎంట్రెన్స్ పరీక్షకు నిషేధాజ్ఞలు

    అక్షరటుడే, ఇందూరు: TSRJC CET | రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో ప్రవేశాల నిమిత్తం ఈనెల 10న జరుగనున్న కామన్...

    More like this