అక్షరటుడే, ఇందల్వాయి:MLA Bhupathi Reddy | కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government)తోనే అన్నివిధాల అభివృద్ధి సాధ్యమని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి(Rural MLA Bhupathi Reddy) అన్నారు. మంగళవారం ఇందల్వాయి మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులు ప్రారంభించి మాట్లాడారు.
రూ.40 లక్షలతో గన్నారం gannaram village, మేగ్యనాయక్ తండాల్లో జీపీ భవనాలు(GP Buildings), దేవితాండ, రూప్లా నాయక్ తండాల్లో సీసీ రోడ్లు, నల్లవెల్లి nallavelli village, సిర్నాపల్లి sirnaplly village గ్రామాల్లో సీసీ రోడ్లు(CC Roads), చెక్‌డ్యాంలు(Check dams), ఇతర అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు నవీన్ గౌడ్, సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, గంగారెడ్డి, సంతోష్ రెడ్డి, గంగాధర్, కార్యకర్తలు పాల్గొన్నారు.