అక్షరటుడే, తిరుమల: TTD : శ్రీవారి భక్తులకు టీటీడీ TTD news శుభవార్త ప్రకటించింది. జులై నెల దర్శన టికెట్ల july month special darshan tickets నేడు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. టీటీడీ అధికారిక వెబ్ సైట్లో భక్తులు తమ దర్శన టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
