ePaper
More
    HomeతెలంగాణRain Alert | అల్పపీడన ద్రోణి ప్రభావం.. నేడు, రేపు భారీ వర్షాలు పడే ఛాన్స్..

    Rain Alert | అల్పపీడన ద్రోణి ప్రభావం.. నేడు, రేపు భారీ వర్షాలు పడే ఛాన్స్..

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: Rain Alert | బంగాళాఖాతం(Bay of Bengal)లో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావం తెలంగాణపై తీవ్రంగా ఉంది. దీనికితోడు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి.

    ఈ నేపథ్యంలో తెలంగాణ (Telangana) రాష్ట్రానికి భారత వాతావరణ శాఖ Meteorological Department కీలక హెచ్చరిక జారీ చేసింది.

    రాష్ట్రవ్యాప్తంగా జులై 21, 22 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 12 జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.

    మిగతా జిల్లాలోనూ ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. గాలిదుమారం లేచే ప్రమాదం ఉందని, గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించారు.

    Rain Alert | ఆరెంజ్​ అలెర్ట్​లో ఉన్న జిల్లాలు..

    ఆదిలాబాద్ (Adilabad), మంచిర్యాల (Mancherial), కుమురం భీమ్ ఆసిఫాబాద్ (Kumuram Bheem Asifabad), మెదక్ (Medak), కామారెడ్డి (Kamareddy), కరీంనగర్ (Karimnagar), పెద్దపల్లి (Peddapalli),

    READ ALSO  Excise Police | పాల ప్యాకెట్ల రూపంలో కల్తీ కల్లు విక్రయం

    హనుమకొండ (Hanumakonda), వరంగల్ (Warangal), జయశంకర్ భూపాలపల్లి (Jayashankar Bhupalpally), నాగర్‌కర్నూల్ (Nagarkurnool), మహబూబ్‌నగర్ (Mahabubnagar).

    Rain Alert | జులై 21న..

    భూపాలపల్లి, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

    Rain Alert | జులై 22న..

    కామారెడ్డి, మెదక్, ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, భూపాలపల్లి, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

    Rain Alert | ఇక్కడ సాధారణం..

    నిజామాబాద్ (Nizamabad), నిర్మల్ (Nirmal), జగిత్యాల (Jagtial), సిద్దిపేట (Siddipet), సిరిసిల్ల (Sircilla), జనగాం (Jangaon), రంగారెడ్డి (Ranga Reddy), యాదాద్రి (Yadadri)తో పాటు.. మేడ్చల్ (Medchal), హైదరాబాద్ (Hyderabad), సంగారెడ్డి (Sangareddy), వికారాబాద్ (Vikarabad), వనపర్తి (Wanaparthy) జిల్లాల్లో సాధారణ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు.

    READ ALSO  Manala Mohan Reddy | పదేళ్ల అభివృద్ధిపై చర్చించేందుకు సిద్ధమా..: మానాల

    Latest articles

    Govt Hospitals | ప్రభుత్వ ఆస్పత్రిలో కంటి ఆపరేషన్​ చేయించుకున్న ఐఏఎస్​ అధికారి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Govt Hospitals | ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకోవడానికి చాలా మంది ఆలోచిస్తుంటారు. దీనికి...

    Hyderabad | ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్‌ 6 వరకు గణేశ్​ ఉత్సవాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad | హైదరాబాద్​ నగరంలో గణేశ్​ ఉత్సవాలు ఏటా ఘనంగా నిర్వహిస్తారు. వాడవాడలా గణపతి విగ్రహాలు...

    Cyber Fraud | సీబీఐ పేరిట బెదిరించి.. రూ.35 లక్షలు కాజేసిన సైబర్​ దొంగలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Cyber Fraud | సైబర్​ నేరస్తులు రెచ్చిపోతున్నారు. అరెస్ట్​ల పేరిట బెదిరింపులకు పాల్పడుతూ.. ఖాతాలను లూటీ...

    Job Mela | ప్రైవేటు రంగంలో ఉద్యోగ మేళా

    అక్షరటుడే, ఇందూరు: Job Mela | జిల్లాలోని నిరుద్యోగులకు ప్రైవేటు రంగంలో ఉద్యోగాల కోసం ఈ నెల 25న...

    More like this