అక్షరటుడే, వెబ్డెస్క్ : TRAI | ఎయిర్టెల్ Airtelకు భారీగా వినియోగదారులు పెరిగారు. టెలీకాం సంస్థల జనవరి నెలకు సంబంధించిన డాటాను ట్రాయ్ TRAI మంగళవారం విడుదల చేసింది.
దీని ప్రకారం జనవరి Januaryలో ఎయిర్టెల్కు కొత్తగా 16.5 లక్షల మంది యూజర్లు పెరిగారు. జియో Jioకు 6.9 లక్షల వినియోగదారులు పెరగడం గమనార్హం. కాగా వొడాఫోన్ ఐడియా VI 13.4 లక్షలు, బీఎస్ఎన్ఎల్ BSNL 15.2 లక్షల వినియోగదారులను కోల్పోయాయి.
కాగా నవంబర్లో ఛార్జీల పెంపు తర్వాత బీఎస్ఎన్ఎల్కు భారీగా bsnl tarriff సబ్స్ర్కైబర్లు పెరిగారు. అయితే నెట్వర్క్ సమస్యతో పాటు 4జీ bsnl 4g service అందుబాటులో లేకపోవడంతో వినియోగదారులు తిరిగి ఎయిర్టెల్, జియోను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న వొడాఫోన్ ఐడియా సైతం భారీగా కస్టమర్లను కోల్పోయింది.