అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | దైవ దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా అడిషనల్ కలెక్టర్ సీసీ కారు (Additional Collector CC car) బోల్తా పడిన ఘటనలో ముగ్గురు చిన్నారులు, పలువురు గాయాలపాలయ్యారు. జిల్లా అదనపు కలెక్టర్ చందర్ నాయక్ (Additional Collector Chander Nayak) సీసీ రాజశేఖర్ (CC Rajasekhar) తన కుటుంబీకులతో కలిసి కారులో నాచారం లక్ష్మీనరసింహ స్వామి దర్శనం కోసం వెళ్లారు. తిరిగి వస్తుండగా భిక్కనూరు మండలం బస్వాపూర్ సమీపంలో ఎదురుగా వెళ్తున్న కారు సడెన్ బ్రేక్ వేయడంతో కారును తప్పించబోయి బోల్తాపడింది. ఈ ఘటనలో రాజశేఖర్ భార్య నిహారిక, కుమారులు అద్వైత్, ఆరుస్, స్నేహితుడు మోహన్, అతని కుమారుడు అగస్యలకు తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో అటుగా వస్తున్న గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి గమనించి తన కారులో క్షతగాత్రులను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
Kamareddy | అడిషనల్ కలెక్టర్ సీసీ కారు బోల్తా

Latest articles
అంతర్జాతీయం
Highest Population | అత్యధిక జనాభా ఇండియాలోనే.. ప్రపంచ జనాభాలో భారత్‌దే ఫస్ట్ ప్లేస్
అక్షరటుడే, న్యూఢిల్లీ: highest population : అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ రికార్డులకెక్కింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా...
భక్తి
Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం
తేదీ – 16 జూన్ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంవిక్రమ సంవత్సరం – 2081 పింగళఉత్తరాయణంగ్రీష్మ రుతువురోజు – సోమవారంమాసం – జ్యేష్ఠపక్షం...
అంతర్జాతీయం
Khamenei | ఖమేనీని టార్గెట్ చేసిన ఇజ్రాయిల్.. చంపొద్దని వారించిన ట్రంప్
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Khamenei : ఇరాన్‌తో యుద్ధం జరుగుతున్న వేళ ఇజ్రాయిల్ భారీ ప్రణాళిక వేసింది. ఇరాన్ సుప్రీం...
జాతీయం
Caste Census | జన, కుల గణనకు సన్నాహాలు.. సోమవారం నోటిఫికేషన్ విడుదల
అక్షరటుడే, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం (central government) జన గణన(population Census)కు సన్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి సోమవారం...
More like this