More
    HomeతెలంగాణBodhan Police | మైనర్లకు వాహనాలిస్తే చర్యలు

    Bodhan Police | మైనర్లకు వాహనాలిస్తే చర్యలు

    Published on

    అక్షరటుడే, బోధన్‌: Bodhan Police | మైనర్లకు వాహనాలిస్తే కేసులు నమోదు చేస్తామని బోధన్ ట్రాఫిక్‌ సీఐ చందర్‌ రాథోడ్‌ (Traffic CI Chander Rathod) అన్నారు. బుధవారం పట్టణంలో bodhan Town మైనర్‌ డ్రైవింగ్‌పై స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు.

    ఈ సందర్భంగా సరైన ధ్రువపత్రాలు లేని, ట్రాఫిక్‌ నిబంధనలు పాటించని 60 మంది బైక్‌లు సీజ్ చేశారు. మైనర్లు నడుపుతున్న 20 వాహనాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌టీఏ అధికారులు, ట్రాఫిక్‌ పోలీసులు, పట్టణ సీఐ వెంకటనారాయణ పాల్గొన్నారు.

    Latest articles

    Oxford School | ఎస్సెస్సీ ఫలితాల్లో ఆక్స్​ఫర్డ్​ విద్యార్థుల సత్తా

    అక్షరటుడే, ఆర్మూర్ : Oxford School | పట్టణ శివారులోని గాంధీనగర్ (Gandhi Nagar)​ ఆక్స్​ఫర్డ్​ స్కూల్​ విద్యార్థులు...

    Job Notification జాబ్​ అలెర్ట్​.. నోటిఫికేషన్​ విడుదల.. పోస్టులు ఏవంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Job Notification : మెగా DSCలో భాగంగా క్రీడా కోటా కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగాల...

    Groom | హత్యకు సాక్ష్యంగా ఉండాల్సి వస్తుందని పెళ్లి కొడుకు సూసైడ్​

    అక్షరటుడే, హైదరాబాద్: Groom : సికింద్రాబాద్​ వారాసిగూడ పీఎస్​ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. పెళ్లి కుదిరిన సంబరం క్షణమైనా...

    CI transfers | ఒకేసారి 146 సీఐల బదిలీ.. పలు ఠాణాల పేర్ల మార్పు

    అక్షరటుడే, హైదరాబాద్: CI transfers : హైదరాబాద్​ మహానగరంలోని పలు ప్రఖ్యాత ప్రాంతాలను దృష్టిలో ఉంచుకొని ఠాణాలు, డివిజన్ల...

    More like this

    Oxford School | ఎస్సెస్సీ ఫలితాల్లో ఆక్స్​ఫర్డ్​ విద్యార్థుల సత్తా

    అక్షరటుడే, ఆర్మూర్ : Oxford School | పట్టణ శివారులోని గాంధీనగర్ (Gandhi Nagar)​ ఆక్స్​ఫర్డ్​ స్కూల్​ విద్యార్థులు...

    Job Notification జాబ్​ అలెర్ట్​.. నోటిఫికేషన్​ విడుదల.. పోస్టులు ఏవంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Job Notification : మెగా DSCలో భాగంగా క్రీడా కోటా కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగాల...

    Groom | హత్యకు సాక్ష్యంగా ఉండాల్సి వస్తుందని పెళ్లి కొడుకు సూసైడ్​

    అక్షరటుడే, హైదరాబాద్: Groom : సికింద్రాబాద్​ వారాసిగూడ పీఎస్​ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. పెళ్లి కుదిరిన సంబరం క్షణమైనా...
    Verified by MonsterInsights