More
    Homeజిల్లాలుకామారెడ్డిNizamsagar | మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు

    Nizamsagar | మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు

    Published on

    అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar | మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై శివకుమార్ (SI Shiva kumar) పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం మండలంలోని బొగ్గు గుడిసె చౌరస్తా వద్ద వాహనాలను తనిఖీ చేశారు. పెండింగ్​ చలాన్లను వసూలు చేశారు. వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా ధృవీకరణ పత్రాలు వెంట ఉండేలా చూసుకోవాలని చెప్పారు.

    READ ALSO  woman bus driver | TGSRTCలో తొలి మహిళా బస్ డ్రైవరుగా సరిత

    Latest articles

    Navodaya schools | గుడ్​న్యూస్​.. నవోదయ బడుల ప్రారంభం అప్పటి నుంచే..

    అక్షరటుడే, హైదరాబాద్: Navodaya schools : తెలంగాణలో 7 నవోదయ విద్యాలయాలు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు నవోదయ విద్యాలయ...

    Israel – Iran War | యాంకర్ న్యూస్ చదువుతుండగా మిస్సెల్ అటాక్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Israel - Iran War : ఇజ్రాయెల్ - ఇరాన్ దేశాల మధ్య పరస్పర దాడులు...

    Robert Vadra | మనీలాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రాకు ED సమన్లు.. ఆ రోజు విచారణకు రావాల్సిందే!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Robert Vadra : కాంగ్రెస్ పార్లమెంటు సభ్యురాలు(ఎంపీ) ప్రియాంక గాంధీ (Congress MP Priyanka Gandhi)...

    Kamareddy | ధరణి వెంచర్‌లో వసతులు కల్పించాలి

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | ధరణి వెంచర్(Dharani Venture)లో మౌలిక వసతులు కల్పించి తమకు న్యాయం చేయాలని బాధితులు...

    More like this