More
    Homeజిల్లాలుకామారెడ్డిBichkunda | హత్యాయత్నం కేసులో నిందితుల రిమాండ్

    Bichkunda | హత్యాయత్నం కేసులో నిందితుల రిమాండ్

    Published on

    అక్షరటుడే, బిచ్కుంద: Bichkunda | బిచ్కుంద మండల కేంద్రంలో ఇటీవల బట్టల వ్యాపారి (Cloth merchant) హత్యాయత్నం కేసులో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించినట్టు ఎస్సై మోహన్ రెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. బిచ్కుందకు చెందిన షేక్ ఖలీల్​కు అతని బంధువైన అమన్, అతని కుటుంబ సభ్యులకు బిచ్కుందలోని స్థలం విషయమై వివాదం నెలకొంది.

    ఈ క్రమంలో షేక్ ఖలీల్ ను హత్య చేసి స్థలం కబ్జా చేయాలనుకున్నాడు. ఈ మేరకు అమన్, అతని కుటుంబ సభ్యులు నాందేడ్ ప్రాంతానికి చెందిన ముబీన్, రితేష్, వైభవ్, సుశాంత్ కు సుపారి ఇచ్చాడు. దీంతో వారు ఈనెల 15 న సాయంత్రం ముబీన్ ముగ్గురితో కలిసి ఖలీల్​ను చాకుతో పొడిచి పారిపోయాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు. నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శనివారం ముబీన్, రితేష్, వైభవ్, సుశాంత్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్టు పేర్కొన్నారు.

    READ ALSO  Anti Drug Committee | మాదకద్రవ్యాల నిర్మూలనకు అధ్యాపకుల ప్రతిజ్ఞ

    Latest articles

    Suryakumar yadav | ఆసుప్ర‌తి బెడ్‌పై సూర్య కుమార్ యాద‌వ్.. ఏమైందంటూ టెన్ష‌న్‌లో ఫ్యాన్స్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Suryakumar yadav : టీమిండియా టీ20 కెప్టెన్ (Team India T20 captain) సూర్య కుమార్...

    Today Gold Price | పసిడి ప్రియులకు గుడ్​న్యూస్​.. ధరలు క్రమంగా తగ్గుముఖం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : ఇటీవల భారీగా పెరిగిన బంగారం Gold ధరలు వరుసగా మూడో...

    Pre Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre Market Analysis : గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) మిక్స్‌డ్‌గా కొనసాగుతున్నాయి. వాల్‌స్ట్రీట్‌ పాజిటివ్‌గా ముగియగా.....

    Nizamabad | ఆరోగ్యాధికారి వచ్చేనా.. శానిటరీ విభాగంలో సగానికి పైగా ఔట్​సోర్సింగ్​ సిబ్బంది!

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad : వర్షాకాలం (monsoon season) వచ్చిందంటే వ్యాధుల పట్ల అప్రమత్తత ఎంతో అవసరం. ప్రధానంగా...

    More like this