అక్షరటుడే, వెబ్డెస్క్ : ACB Raids | విద్యుత్ కనెక్షన్ connection ఇవ్వడానికి లంచం bribe అడిగిన ఏఈ AEని ఏసీబీ ACB అధికారులు పట్టుకున్నారు. వనపర్తి Wanaparti జిల్లా ఘన్పూర్ మండలంలో అసిస్టెంట్ ఇంజినీర్(ఆపరేషన్స్)గా పని చేస్తున్న కొండయ్య మండలంలోని ఓ ఆగ్రో ఇండస్ట్రీస్ వద్ద ఏర్పాటు చేసిన డీటీఆర్ DTRకు కనెక్షన్ ఇవ్వడానికి లంచం అడిగాడు. ఈ క్రమంలో బుధవారం బాధితుడి నుంచి రూ.10 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా ఏఈని పట్టుకున్నారు.
