అక్షరటుడే, వెబ్డెస్క్: ACB Case | బిల్లులు చెల్లించడానికి లంచం bribe demand డిమాండ్ చేసిన అధికారులు ఏసీబీ acbకి చిక్కారు. సీసీ రోడ్డు cc road పనులకు సంబంధించిన రూ.11 లక్షల బిల్లుల bills కోసం ఓ కాంట్రాక్టర్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని నాగారం మున్సిపల్ nagaram municipal అధికారులను సంప్రదించాడు.
బిల్లులకు మంజూరు చేసేందుకు డిప్యూటీ ఈఈ deputy ee sudarshanam సుదర్శనం, వర్క్ ఇన్స్పెక్టర్లు(ఔట్ సోర్సింగ్) వి రాకేశ్, వి సురేశ్ రూ.1.30 లక్షల లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారుల acb officials medchalకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు సోమవారం బాధితుడి నుంచి రూ.లక్ష లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ముగ్గురిని నేరుగా పట్టుకున్నారు.