More
    HomeజాతీయంPAN Card | కొత్త పాన్​ కార్డుకు ఇక ఆధార్​ తప్పనిసరి

    PAN Card | కొత్త పాన్​ కార్డుకు ఇక ఆధార్​ తప్పనిసరి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: PAN Card | పాన్​ కార్డు (PAN Card) దరఖాస్తుల విషయంలో కేంద్రం ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. జూలై 1 నుంచి కొత్త పర్మనెంట్ అకౌంట్ నంబర్ (New PAN Card) కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఆధార్ (Aadhaar) ప్రామాణీకరణ తప్పనిసరి అవుతుందని ప్రకటించింది. ఈ మేరకు సోమవారం ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

    ప్రస్తుతం పాన్​ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వారు ఆధార్​కార్డు సమర్పించాల్సిన అవసరం లేదు. అదో అప్షన్​గా మాత్రమే ఉంది. అయితే జూలై 1నుంచి ఆధార్​ తప్పని సరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ ఆధార్​కార్డు లేకుంటే పాన్​ కార్డు రాదు. పన్ను ఎగవేతను ఎదుర్కోవడానికి, నకిలీ మోసపూరిత పాన్ కార్డులను తొలగించడానికి ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.

    READ ALSO  Railway Charges | రైల్వే ఛార్జీలపెంపు.. జూలై 1 నుంచి అమలు

    PAN Card | పన్ను ఎగవేతలు నిరోధించడానికి..

    దేశంలో ప్రస్తుతం ఎంతోమంది పన్ను చెల్లించకుండా తప్పించుకుంటున్నారు. ఈ క్రమంలో పన్ను ఎగవేతలను నిరోధించడానికి పాన్​, ఆధార్​ లింక్​ను కేంద్రం తప్పనిసరి చేసింది. అలాగే ఆధార్​ లింక్​తో ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ పాన్​ కార్డులు పొందడం అసాధ్యం. కొత్త విధానంతో పాన్​ కార్డు జారీ ప్రక్రియ మరింత సులభతరం అవుతుందని అధికారులు తెలిపారు.

    PAN Card | కొత్తగా అమలులోకి వచ్చే మార్పులు

    కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జూలై 1 నుంచి పాన్​ కార్డు దరఖాస్తు ప్రక్రియలో పలు మార్పులు రానున్నాయి. దరఖాస్తుదారులు ఆధార్ కార్డు సమర్పించాల్సి ఉంటుంది. ఆన్​లైన్​, ఆఫ్​లైన్​ దరఖాస్తులకు రెండింటికి ఆధార్​ తప్పనిసరి. దరఖాస్తు చేసుకున్న వారి ఆధార్​ లింక్​ ఉన్న మొబైల్​ నంబర్​ ఓటీపీ (OTP) వస్తుంది. లేదంటే బయోమెట్రిక్​ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్​ అథంటికేషన్​ పూర్తయితే దరఖాస్తు ప్రక్రియ ముందుకు సాగి పాన్​ కార్డు వస్తుంది.

    READ ALSO  Toll Charges | బైక్​లకు టోల్​ ఛార్జీ.. స్పష్టతనిచ్చిన కేంద్ర మంత్రి గడ్కరీ

    Latest articles

    Dil Raju | దిల్‌రాజు చెప్పిన‌ట్లు చేయడం సాధ్య‌మేనా?డ్ర‌గ్స్ తీసుకుంటే నిషేధిస్తారా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Dil Raju | డ్ర‌గ్స్ తీసుకునే వారిని సినిమా ఇండ‌స్ట్రీ నుంచి నిషేధిస్తారా? అది సాధ్య‌మ‌య్యే ప‌నేనా?...

    AP Tourism | ఏపీలో టూరిజం అభివృద్ధికి కొత్త హోటళ్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:AP Tourism | ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం అమరావతి(Amaravati)లో రాజధాని పనులు వేగవంతం చేసింది. అమరావతి నగరంలో సకల...

    Rain Alert | రాష్ట్రానికి వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rain Alert | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం వర్షం (Rain) పడే అవకాశం...

    Indian Brands | ఎంసీ ఫస్ట్‌.. రాయ‌ల్ స్ట‌గ్ సెకండ్‌.. ప్ర‌పంచ మ‌ద్యం విక్ర‌యాల్లో భార‌త బ్రాండ్ల హ‌వా

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Indian Brands : భార‌తీయ విస్కీ బ్రాండ్లు ప్ర‌పంచ మార్కెట్ల‌ను శాసిస్తున్నాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా అత్య‌ధికంగా...

    More like this