Jaat Movie | బాలీవుడ్​లో దుమ్ము రేపుతున్న తెలుగోడి సినిమా
Jaat Movie | బాలీవుడ్​లో దుమ్ము రేపుతున్న తెలుగోడి సినిమా

అక్షరటుడే, వెబ్​డెస్క్: Jaat Movie | తెలుగు దర్శకుడు tollywood director గోపీచంద్​ మలినేని gopichand malineni బాలీవుడ్​లో రూపొందించిన జాట్​ మూవీ jaat movie భారీ విజయం సొంతం చేసుకుంది. బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ sunny deol నటించిన ‘జాట్’ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. ఈ సినిమా ఏప్రిల్ 10న విడుదలైంది.

ప్రపంచ వ్యాప్తంగా రూ.102.13 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా ఈ మూవీ సన్నీ డియోల్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన మూడో చిత్రంగా నిలిచింది. ఈ మూవీలో రెజీనా regina, ర‌మ్య‌కృష్ణ ramyakrishna ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు.