More
    Homeఅంతర్జాతీయంCeasefire Violation | పాక్​ కాల్పుల విరమణ ఉల్లంఘన.. ఇండియన్ ఆర్మీకి ఫుల్ పవర్స్

    Ceasefire Violation | పాక్​ కాల్పుల విరమణ ఉల్లంఘన.. ఇండియన్ ఆర్మీకి ఫుల్ పవర్స్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Ceasefire Violation | భారత్​ – పాక్​ మధ్య జరిగిన కాల్పుల విరమణను పాక్​ ఉల్లంఘించిందని కేంద్ర విదేశాంగ కార్యదర్శి విక్రమ్​ మిస్రీ foreign ministry secretary vikram misry ప్రకటించారు.

    సరిహద్దు పొడవునా indian borders పాక్​ కాల్పుల ఒప్పందానికి ఉల్లంఘించిందన్నారు. పాక్​ కాల్పులను భారత సైన్యం తిప్పికొడుతోందని చెప్పారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని తెలిపారు. ఈ మేరకు శనివారం రాత్రి ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు.

    కాల్పుల విరమణ ఉల్లంఘనపై​ తక్షణ చర్యలు తీసుకోవాలని పాక్​కు సూచించామన్నారు. ఈ ఉల్లంఘనలను తీవ్రంగా పరిగణిస్తున్నామని పేర్కొన్నారు. కాల్పుల విరమణకు సంపూర్ణ బాధ్యత పాక్తిస్తాన్​దేనన్నారు. డీజీఎంవో మధ్య జరిగిన అవగాహనను ఉల్లంఘించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. అలాగే పాక్ దాడులను తిప్పి కొట్టేందుకు భారత సైన్యానికి ఫుల్ పవర్స్ ఇచ్చినట్లు మిస్రీ వెల్లడించారు. కాగా.. తాజా పరిస్థితులపై ప్రధాని మోదీ ఆరా తీసినట్లు సమాచారం. ఆదివారం కీలక భేటీ నిర్వహించే అవకాశం ఉంది.

    READ ALSO  IPS officer Parag Jain | రా చీఫ్ గా పరాగ్ జైన్.. నిఘాను బలోపేతం చేయడంలో కీలక పాత్ర

    Latest articles

    Elevated corridor | ట్రాఫిక్​ సమస్యకు చెక్​.. ఎలివేటేడ్​ కారిడార్ల​ నిర్మాణానికి కుదిరిన ఒప్పందం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Elevated corridor | హైదరాబాద్ (Hyderabad)​ నగరం రోజు రోజుకు విస్తరిస్తోంది. దీంతోపాటు వాహనాల...

    Nizamabad City | కేంద్ర హోం మంత్రి పర్యటన.. వామపక్ష నాయకుల ముందస్తు అరెస్ట్

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Union Home Minister Amit...

    Air India | విమానంలో పొగలు.. తప్పిన ప్రమాదం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Air India | అహ్మదాబాద్​ ఎయిర్​ ఇండియా విమాన ప్రమాదం (Ahmedabad​ Air India...

    Kethireddy Pedda Reddy | తాడిపత్రిలో ఉద్రిక్తత.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అరెస్ట్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kethireddy Pedda Reddy | అనంతపురం జిల్లా (Anantapur district) తాడిపత్రిలో ఉద్రిక్తత చోటు...

    More like this