More
    Homeజాబ్స్​ & ఎడ్యుకేషన్​EAPCET | రేపే ఈఏపీసెట్​ ఫలితాలు

    EAPCET | రేపే ఈఏపీసెట్​ ఫలితాలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : EAPCET | విద్యార్థులకు తెలంగాణ ఉన్న విద్యామండలి శుభవార్త చెప్పింది. ఇంజినీరింగ్​, అగ్రికల్చర్​, ఫార్మసీ ప్రవేశాల కోసం నిర్వహించిన ఏఈపీసెట్​ పరీక్ష EAPCET Results ఫలితాలను ఆదివారం విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి cm revanth reddy ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నారు.

    అగ్రికల్చర్​, ఫార్మసీ ఎంట్రెన్స్​ కోసం ఏప్రిల్​ 29, 30 తేదీల్లో పరీక్షలు నిర్వహించారు. ఇంజినీరింగ్​ ప్రవేశాల కోసం మే 2 నుంచి 4 వరకు ఆరు సెషన్లలో ఎగ్జామ్​ పెట్టారు. ఈ పరీక్షలు సీబీటీ CBT (ఆన్​లైన్​) విధానంలో జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,88,388 విద్యార్థులు పరీక్షలు రాశారు. వీరు ఫలితాల కోసం ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్​రెడ్డి ఆదివారం ఉదయం 11 గంటలకు తన నివాసంలో ఫలితాలు విడుదల చేయనున్నారు.

    READ ALSO  Junior Doctors | జూడాల సమ్మె విరమణ

    కంప్యూటర్​ బేస్​డ్​ టెస్ట్(CBT) విధానంలో పరీక్షలు జరగడంతో వారం, 10 రోజుల వ్యవధిలోనే ఫలితాలు విడుదల చేయనున్నారు. అఫిషీయల్​ వెబ్​సైట్​ eapcet.tgche.ac.in లో విద్యార్థులు ఫలితాలు చూసుకోవచ్చు. ఫలితాల విడుదల అనంతరం ఉన్నత విద్యా మండలి విద్యార్థుల రిజిస్ట్రేషన్​, సర్టిఫికెట్ వెరిఫికేషన్, వెబ్​ ఆప్షన్ల షెడ్యూల్ కు సంబంధించిన వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

    Latest articles

    90 Degrees Bridge | 90 డిగ్రీస్​లో వంతెన నిర్మాణం.. ఎంత మంది సస్పెండ్‌ అయ్యారంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: 90 Degrees Bridge : మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లో ఇటీవల నిర్మించిన ఓ రైల్వే వంతెన (railway...

    Cricketer | సిక్స్ కొట్టి మైదానంలో కుప్పకూలిన యువ క్రికెటర్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Cricketer : గుండెపోటు(Heart attack) ఎవరికి ఎప్పుడొస్తుందో తెలియని దుస్థితి. ఫిట్​నెస్​కు అధిక ప్రాధాన్యం ఇచ్చే...

    Bengaluru | మహిళ మృతదేహం కాళ్ళను మెడకు కట్టి.. చెత్త లారీలో పడేసి.. బెంగళూరులో దారుణం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Bengaluru : బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. చెత్త లారీలో ఓ మహిళ మృతదేహాన్ని పడేశారు. అదీనూ...

    Srisailam | శ్రీశైలం లడ్డూ ప్రసాదంలో బొద్దింక కలకలం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Srisailam : జ్యోతిర్లింగాల్లో(Jyotirlingas) ఒక్కటైన శ్రీశైలం లడ్డూ ప్రసాదం (Laddu Prasad)లో బొద్దింక కనిపించడం కలకలం...

    More like this