అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad | భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. ఈ క్రమంలో దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే హైదరాబాద్ hyderabad జూబ్లీహిల్స్‌లోని రిపబ్లిక్ టర్కీ కాన్సులేట్ జనరల్ Consulate General of Turkey వద్ద కూడా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ‘ఆపరేషన్ సిందూర్’(operation sindoor)కు ప్రతీకారంగా పాక్ భారత్‌పై డ్రోన్లతో దాడులు చేసింది. అయితే ఆ డ్రోన్లు టర్కీకి చెందినవి కేంద్రం తెలిపింది. దీంతో పాక్‌కు డ్రోన్లు అందించిన టర్కీకి వ్యతిరేకంగా కాన్సులేట్ జనరల్ వద్ద ఆందోళన చేసే అవకాశం ఉండడంతో భద్రతను పటిష్టం చేశారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు, కార్యాలయం సమీపంలో పోలీసులు ఆంక్షలు విధించారు.

Latest articles
తెలంగాణ
Turmeric Board | ఒక్క పసుపు బోర్డును ఎన్నిసార్లు ప్రారంభిస్తారు : కేటీఆర్
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Turmeric Board | ఒక్క పసుపు బోర్డును ఎన్ని సార్లు ప్రారంభిస్తారని మాజీ మంత్రి, బీఆర్ఎస్...
జాబ్స్ & ఎడ్యుకేషన్
Medical Students | మెడికోలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. భారీగా స్టైఫండ్ పెంపు
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Medical Students | రాష్ట్ర ప్రభుత్వం మెడికోలకు గుడ్ న్యూస్ చెప్పింది. వారి స్టైఫండ్...
నిజామాబాద్
Lions Club | లయన్స్ క్లబ్ సేవలను విస్తరించాలి
అక్షరటుడే, ఇందూరు: Lions Club | లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలను మరింత విస్తరించాలని క్లబ్ పూర్వ గవర్నర్...
క్రైం
Fake Certificates | నకిలీ సర్టిఫికెట్ల ముఠా అరెస్ట్
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Fake Certificates | ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలో పోలీసులు నకిలీ సర్టిఫికెట్ల (Fake Certificates)...
More like this