More
    HomeతెలంగాణHarish Rao | సైనికుల పోరాటమే స్ఫూర్తి : హరీష్‌రావు

    Harish Rao | సైనికుల పోరాటమే స్ఫూర్తి : హరీష్‌రావు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Harish Rao | దేశం కోసం ప్రాణాలు త్యాగం చేస్తున్న సైనికుల(Soldiers) పోరాటమే మనకు స్ఫూర్తి అని మాజీ మంత్రి హరీశ్​ రావు(Former Minister Harish Rao) అన్నారు. భారత్​ – పాక్​ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత సైనికులకు మద్దతుగా మల్లారెడ్డి మెడికల్​ కాలేజీ(Malla Reddy Medical College)లో నిర్వహించిన సంఘీభావ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశ ప్రజల భద్రతే తమకు ముఖ్యమన్నారు. మతం పేరు అడిగి టూరిస్టు(Tourist)లను చంపడం కలిచివేసిందన్నారు. ఇలాంటి సమయంలో యువత త్యాగానికి సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. సైనికుల కుటుంబాలను కాపాడుకునే బాధ్యత ప్రజలపై ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద తదితరులు పాల్గొన్నారు.

    READ ALSO  Telangana politics | మొన్న ఆంధ్రా.. నేడు తెలంగాణ‌.. హరీశ్ రావు సభలో ‘రప్పా రప్పా’ డైలాగ్

    Latest articles

    Anchor Swecha |న్యూస్​ ఛానల్​ యాంకర్ స్వేచ్ఛ సూసైడ్

    అక్షరటుడే, హైదరాబాద్: Anchor Swecha : టీవీ యాంకర్​(TV anchor) ఆత్మహత్య చేసుకుంది. న్యూస్ ఛానల్​లో పనిచేసే యాంకర్...

    Judas strike | 30 నుంచి తెలంగాణ జూడాల సమ్మె.. ప్రకటించిన TJUDA

    అక్షరటుడే, హైదరాబాద్: Judas strike : తమ డిమాండ్​ల సాధనకు తెలంగాణ(Telangana)లో జూనియర్​ డాక్టర్లు (junior doctors) సమ్మె...

    Sukhoi jets | సుఖోయ్​ జెట్​ల అప్​గ్రేడ్.. S-400 వ్యవస్థల కొనుగోలు.. రష్యాతో భారత్​ సుదీర్ఘ చర్చ..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Sukhoi jets : పహల్గామ్​ ఉగ్రదాడి (Pahalgaon terror attack) తర్వాత పీవోకే PoK లోని...

    Youth Congress | స్థానిక ఎన్నికల్లో యువతకు పెద్దపీట వేసేందుకు కృషి

    అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Youth Congress | రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ నాయకులకు ప్రాధాన్యత...

    More like this