అక్షరటుడే, వెబ్‌డెస్క్:America | భారత్ – పాకిస్తాన్(India-Pakistan) మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)కు ప్రతీకారంగా పాకిస్తాన్ భారత్‌పై దాడులు చేస్తోంది. పాక్(Pakistan) దాడులను భారత్(India) తిప్పికొడుతూ.. ఆ దేశంపై విరుచుకుపడుతోంది. రెండు దేశాల్లో బాంబుల మోతతో దద్దరిల్లుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రుబియో(US Secretary of State Mark Rubio) పాకిస్తాన్‌కు పోన్ చేశారు. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్(Pak Army Chief Asim Munir)తో ఆయన మాట్లాడారు. కాల్పులు విరమించాలని పాక్‌ను కోరారు. ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని రెండు దేశాలకు రుబియో సూచించాడు. ప్రాంతీయ స్థిరత్వం కోసం ఉద్రిక్తతలు తగ్గించుకోవాలన్నారు. ఇరు దేశాల మధ్య చర్చల అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

Latest articles
నిజామాబాద్
Olympic Run | ఒలింపిక్ రన్‌కు ఏర్పాట్లు పూర్తి
అక్షరటుడే ఇందూరు: Olympic Run | జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ (District Olympic Association) ఆధ్వర్యంలో ఈనెల 20న...
కామారెడ్డి
Private Schools | అనుమతులు లేని పాఠశాలపై చర్యలు: డీఈవో
అక్షరటుడే, బాన్సువాడ: Private Schools | అనుమతుల్లేకుండా పాఠశాలలు నడిపిస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని డీఈవో రాజు (Kamareddy...
జాబ్స్ & ఎడ్యుకేషన్
University Rankings | క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ఇండియా జోరు.. నాలుగో స్థానంలో నిలిచిన భారత్
అక్షరటుడే, వెబ్‌డెస్క్:University Rankings | QS (క్వాక్వెరెల్లి సైమండ్స్) వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2026లో ఇండియా అత్యుత్తమ పనితీరును...
కామారెడ్డి
Mahadev Maharaj Swami | యోగా మహోత్సవానికి తరలిరావాలి
అక్షరటుడే, కామారెడ్డి: Mahadev Maharaj Swami | జిల్లా కేంద్రంలోని మెహెర్ బాబా గార్డెన్లో (Meher Baba Garden)...
More like this