అక్షరటుడే, న్యూఢిల్లీ: Pakistani fighter jets : శ్రీనగర్‌లో 2 పాక్ ఫైటర్ జెట్స్ ను భారత్ కూల్చేసింది. ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్(Akash Air Defense System) ద్వారా పాక్ జెట్స్ ను ఇండియన్ ఆర్మీ కూల్చివేసింది. యుద్ధ విమానాలు కూల్చేసమయంలో పాక్ పైలట్లు వాటిల్లో నుంచి దూకేశారు. శ్రీనగర్ ప్రాంతంలో వారు ల్యాండ్ అయ్యారు. వారి కోసం భారత భద్రతా బలగాలు గాలిస్తున్నాయి. మరోవైపు పాక్ దాడుల్ని భారత రక్షణవ్యవస్థలు సమర్థంగా తిప్పికొడుతున్నాయి. S-400 డిఫెన్స్ సిస్టమ్(S-400 defense system), ఆకాష్ మిసైల్(Akash Missile), L-70, Zu-33, షిల్కా మెరుగ్గా పనితీరు కనబరుస్తున్నాయి.
Pakistani fighter jets | శ్రీనగర్‌లో రెండు పాక్ ఫైటర్ జెట్స్‌ను కూల్చేసిన భారత్

Latest articles
తెలంగాణ
Jubilee Hills Constituency | “జూబ్లీహెల్స్”పైనే అందరి కన్ను..పోటీకి సిద్ధమవుతున్న పార్టీలు
అక్షరటుడే, వెబ్‌డెస్క్:Jubilee Hills Constituency | జూబ్లీహిల్స్ నియోజకవర్గంపై ప్రధాన పార్టీలు గురి పెట్టాయి. ఉప ఎన్నికల్లో విజయం...
తెలంగాణ
Konda Murali | మంత్రి పొంగులేటి మాపై కుట్ర చేస్తున్నారు.. కొండా మురళి సంచలన వ్యాఖ్యలు
అక్షరటుడే, వెబ్‌డెస్క్:Konda Murali | కాంగ్రెస్ నాయకుడు, మంత్రి కొండా సురేఖ భర్త మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు....
తెలంగాణ
PJR Flyover | హైదరాబాద్ నగరవాసులకు గుడ్‌న్యూస్.. నేటి నుంచి కొత్త ఫ్లై ఓవర్ అందుబాటులోకి..
అక్షరటుడే, వెబ్‌డెస్క్:PJR Flyover | హైదరాబాద్ నగర ప్రజలకు, ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్ (Outer Ring Road)...
భక్తి
Puri Jagannath Rath Yatra | పూరీ జగన్నాథ రథయాత్రలో 600 మందికి అస్వస్థత..
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Puri Jagannath Rath Yatra | ఒడిశాలోని పూరీ జగన్నాథుడి రథయాత్రలో పాల్గొనేందుకు లక్షలాది మంది...
More like this