More
    Homeఅంతర్జాతీయంOperation Sindoor | ఆ ప్రాంతాల్లో బ్లాక్​ అవుట్​..

    Operation Sindoor | ఆ ప్రాంతాల్లో బ్లాక్​ అవుట్​..

    Published on

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Operation Sindoor : పహల్ గామ్ ​ ఉగ్రదాడి (Pahalgaon terror attack)కి ప్రతీకార చర్యగా.. భారత్​ ఆపరేషన్​ సిందూర్​ చేపట్టింది. దీంతో తీవ్ర ఒత్తిడికి గురైన పాక్​ ఏమిచేయాలో పాలుపోని స్థితిలో జమ్మూపై డ్రోన్ల దాడికి తెగబడింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 300 నుంచి 400 డ్రోన్లను ప్రయోగించింది.

    కాగా, ఇండియన్​ ఆర్మీ వాటిని సమర్థంగా నేలమట్టం చేసింది. వీటిలో చాలా వరకు టర్కీ, చైనాలో తయారైనవి కావడం గమనార్హం. అంతటితో ఆగకుండా భారత్​ ఆపరేషన్​ సిందూర్​ 2.0 చేపట్టింది. పాక్​ ప్రధాన పట్టణాలపై మెరుపుదాడులు చేసి, పాకిస్తాన్ లో చైనా రూపొందించిన​ రక్షణ వ్యవస్థను నిర్వీర్యం చేసింది.

    భారత్​ ప్రతిదాడులతో నిస్సహాయ స్థితికి చేరుకున్న పాక్​.. మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ.. సరిహద్దు వెంబడి మళ్లీ దాడులకు తెగబడుతోంది. డ్రోన్లను ప్రయోగిస్తోంది. వాటిని ఇండియన్ ఆర్మీ ఎప్పటికప్పుడు ఎదుర్కొంటోంది. దీనికి తోడు పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్, పఠాన్‌కోట్, అమృత్‌సర్, హోషియార్‌పూర్‌ Ferozepur, Pathankot, Amritsar, Hoshiarpur తో సహా పలు ప్రాంతాలను బ్లాక్‌అవుట్ చేసింది. సైరన్లు యాక్టివేట్ చేసినట్లు తెలుస్తోంది.

    READ ALSO  Iran-Israel | ఇరాన్‌ క్షిపణి స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ దాడులు

    పాక్​ మళ్లీ దాడులు చేస్తున్న నేపథ్యంలో మళ్లీ ఈ రాత్రికి ఆపరేషన్​ సిందూర్​ 3.0 ఉంటుందా.. లేదా.. అనేది వేచి చూడాల్సి ఉంది.

    Latest articles

    Toll Tax | ఈ యాప్​తో తగ్గనున్న టోల్​ఛార్జీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Toll Tax | జాతీయ రహదారులపై ప్రయాణం చేస్తే వాహనదారులు టోల్​ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఆయా...

    Rashmika Mandanna | విజ్జూ అంటూ ప్రేమగా పిలిచిన రష్మిక.. మరోసారి హాట్ టాపిక్‌గా ర‌ష్మిక‌- విజ‌య్ ప్రేమ వ్య‌వ‌హారం

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Rashmika Mandanna | విజ‌య్ దేవ‌ర‌కొండ‌- ర‌ష్మిక జంట గ‌త కొద్ది రోజులుగా హాట్ టాపిక్ అవుతున్నారు....

    Secunderabad Elevated Corridor | తప్పనున్న ట్రాఫిక్​ తిప్పలు.. సికింద్రాబాద్‌ ఎలివేటేడ్​ కారిడార్‌కు గ్రీన్‌సిగ్నల్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Secunderabad Elevated Corridor | హైదరాబాద్​ నగరంలో ట్రాఫిక్​ సమస్యతో ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతుంటారు. ముఖ్యంగా...

    Donald Trump | కెన‌డాపై ట్రంప్ రుసరుస‌.. ట్రేడ్ చ‌ర్చ‌లు నిలిపివేస్తున్న‌ట్లు ప్ర‌క‌ట‌న‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Donald Trump | కెన‌డా వ్య‌వ‌హార శైలిపై అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్ర‌హం...

    More like this