అక్షరటుడే, బిచ్కుంద: మండలకేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్)లో 2025- 26 విద్యా సంవత్సరానికి విద్యార్థుల నుంచి ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్ అశోక్ తెలిపారు. ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు దోస్త్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. న్యాక్ ఏ గ్రేడ్, అటానమస్ హోదా కలిగిన కళాశాలలో అనుభవజ్ఞులైన బోధన సిబ్బంది, అత్యున్నత ప్రమాణాలతో విద్య అందిస్తున్నట్లు తెలిపారు. బీఏ, బీఎస్సీ లైఫ్ సైన్స్, ఫిజికల్ సైన్స్, కంప్యూటర్ సైన్స్, బీకాం, కంప్యూటర్ అప్లికేషన్ తెలుగు, ఇంగ్లిష్ మీడియం కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. వివరాలకు దోస్త్ కోఆర్డినేటర్ డాక్టర్. జి. వెంకటేశం (9492795524)ను సంప్రదించాలన్నారు.
Homeజిల్లాలుకామారెడ్డిBichkunda Government Degree College| ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
Bichkunda Government Degree College| ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

Latest articles
నిజామాబాద్
Excise Department | ఎమ్ఎస్ఆర్ బార్ సీజ్
అక్షరటుడే,నిజామాబాద్ సిటీ: Excise Department | నగరంలోని బార్‌ను ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. వివరాళ్లోకి వెళ్తే.. నగర...
తెలంగాణ
ACB | ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి
అక్షరటుడే, వెబ్‌డెస్క్: ACB | రాష్ట్రంలో ఏసీబీ దూకుడు కొనసాగుతోంది. నిత్యం ఒకరిద్దరు అవినీతి అధికారులు (Anti-Corruption Department...
నిజామాబాద్
Inter Supplementary Exams | ఇంటర్ సప్లిమెంటరీలో 57.46 శాతం ఉత్తీర్ణత
అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Inter Supplementary Exams | జిల్లాలో మేనెలలో జరిగిన సప్లమెంటరీ పరీక్షలలో 57.46 శాతం...
బిజినెస్
Oil Reserves | అండమాన్లో భారీగా చమురు నిల్వలు..భారత్ పై తగ్గనున్న దిగుమతుల భారం
అక్షరటుడే, వెబ్‌డెస్క్ :Oil Reserves | చమురు దిగుమతులపై ఆధారపడిన ఇండియా(India)కు అండమాన్ రూపంలో అనుకోని రీతిలో అదృష్టం...
More like this