More
    Homeక్రీడలుIND vs ENG | టీమిండియా కెప్టెన్‌‌గా మళ్లీ విరాట్ కోహ్లీ..?

    IND vs ENG | టీమిండియా కెప్టెన్‌‌గా మళ్లీ విరాట్ కోహ్లీ..?

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: IND vs ENG | టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ ఫార్మాట్‌కు వీడ్కోలు (team india captain rohit sharma test format retirement) పలకడంతో తదుపరి సారథి ఎవరా? అనేది చర్చనీయాంశంగా మారింది.

    టీమిండియా తదుపరి కెప్టెన్సీ (team india next captaincy) రేసులో జస్‌ప్రీత్ బుమ్రా (jasprit bumhra), కేఎల్ రాహుల్ (KL rahul), శుభ్‌మన్ గిల్ (shubham gill), రిషభ్ పంత్ (rishab pant) పేర్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం టెస్ట్‌ల్లో టీమిండియా వైస్ కెప్టెన్‌గా కొనసాగుతున్న జస్‌ప్రీత్ బుమ్రాకు (test team india vice captain jasprit bumhra) సారథ్య బాధ్యతలు దక్కాల్సి ఉంది.

    ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో (australia boarder gavasker trophy) రోహిత్ శర్మ గైర్హాజరీలో బుమ్రా కెప్టెన్‌గా సత్తా చాటాడు. ఈ సిరీస్‌ తొలి టెస్ట్, ఆఖరి మ్యాచ్‌లో (frist test and last test match) టీమిండియా నడిపించిన బుమ్రా.. కెప్టెన్సీ బాధ్యతలు తన ప్రదర్శనకు అడ్డంకి కాదని చాటి చెప్పాడు. అసాధారణ ప్రదర్శనతో టీమిండియాకు తొలి మ్యాచ్‌లో విజయాన్నందించాడు. కానీ బౌలర్‌గా ఎక్స్‌ట్రా ఎఫర్ట్ పెట్టే క్రమంలో వెన్ను గాయానికి గురై జట్టుకు దూరమయ్యాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ (ICC champions trophy) కూడా ఆడలేకపోయాడు. ఈ క్రమంలోనే బుమ్రాను టీమిండియా లీడర్‌షిప్ గ్రూప్ నుంచి తప్పించాలనే యోచనలో సెలెక్టర్లు ఉన్నట్లు తెలుస్తోంది.

    READ ALSO  IND vs ENG | పంత్‌కు దండాలు పెట్టిన కేఎల్ రాహుల్‌.. ఎందుకో తెలుసా..!

    మరోవైపు టీమిండియా తదుపరి టెస్ట్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ (team india next test captain shubham gill) పేరు బలంగా వినిపిస్తున్నా.. అతనికి అనుభవం లేకపోవడం సమస్యగా మారింది. రిషభ్ పంత్, కేఎల్ రాహుల్‌కు (rishab pant and KL rahul) కెప్టెన్సీ అప్పగిస్తే వారి ఫామ్‌పై ప్రభావం చూపనుంది. ఈ క్రమంలోనే మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకే (team india former captain virat kohli) మళ్లీ సారథ్య బాధ్యతలు అప్పగించాలనే యోచనలో సెలెక్టర్లు, బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కోహ్లీకి (virat kohli) సమాచారమిచ్చినట్లు, ఇంగ్లండ్‌ పర్యటన (england tour) వరకైనా టీమిండియా సారథ్య బాధ్యతలు చెపట్టాలని కోరినట్లు ఓ జాతీయ ఛానెల్ (national channel) పేర్కొంది.

    టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీకి మెరుగైన రికార్డ్ (as test captain virat kohli have great record) ఉంది. అతని సారథ్యంలో భారత్ 68 మ్యాచ్‌లు ఆడి 40 విజయాలు సాధించింది. మరో 11 మ్యాచ్‌లను డ్రా చేసుకుంది. విదేశాల్లో 15 విజయాలు నమోదు చేసింది.‌‌ అతి త్వరలోనే టీమిండియా తదుపరి టెస్ట్ కెప్టెన్ ఎవరా? (who is next captain..?) అనేది తెలియనుంది.

    READ ALSO  Rishabh Pant | కెరీర్​ బెస్ట్​ ర్యాంక్​ సాధించిన రిషభ్​ పంత్​

    Latest articles

    Dil Raju | దిల్‌రాజు చెప్పిన‌ట్లు చేయడం సాధ్య‌మేనా?డ్ర‌గ్స్ తీసుకుంటే నిషేధిస్తారా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Dil Raju | డ్ర‌గ్స్ తీసుకునే వారిని సినిమా ఇండ‌స్ట్రీ నుంచి నిషేధిస్తారా? అది సాధ్య‌మ‌య్యే ప‌నేనా?...

    AP Tourism | ఏపీలో టూరిజం అభివృద్ధికి కొత్త హోటళ్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:AP Tourism | ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం అమరావతి(Amaravati)లో రాజధాని పనులు వేగవంతం చేసింది. అమరావతి నగరంలో సకల...

    Rain Alert | రాష్ట్రానికి వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rain Alert | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం వర్షం (Rain) పడే అవకాశం...

    Indian Brands | ఎంసీ ఫస్ట్‌.. రాయ‌ల్ స్ట‌గ్ సెకండ్‌.. ప్ర‌పంచ మ‌ద్యం విక్ర‌యాల్లో భార‌త బ్రాండ్ల హ‌వా

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Indian Brands : భార‌తీయ విస్కీ బ్రాండ్లు ప్ర‌పంచ మార్కెట్ల‌ను శాసిస్తున్నాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా అత్య‌ధికంగా...

    More like this

    Dil Raju | దిల్‌రాజు చెప్పిన‌ట్లు చేయడం సాధ్య‌మేనా?డ్ర‌గ్స్ తీసుకుంటే నిషేధిస్తారా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Dil Raju | డ్ర‌గ్స్ తీసుకునే వారిని సినిమా ఇండ‌స్ట్రీ నుంచి నిషేధిస్తారా? అది సాధ్య‌మ‌య్యే ప‌నేనా?...

    AP Tourism | ఏపీలో టూరిజం అభివృద్ధికి కొత్త హోటళ్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:AP Tourism | ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం అమరావతి(Amaravati)లో రాజధాని పనులు వేగవంతం చేసింది. అమరావతి నగరంలో సకల...

    Rain Alert | రాష్ట్రానికి వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rain Alert | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం వర్షం (Rain) పడే అవకాశం...