More
    Homeనిజామాబాద్​District Judge | నిజామాబాద్​ జిల్లా జడ్జిగా బాధ్యతలు చేపట్టిన భరతలక్ష్మి

    District Judge | నిజామాబాద్​ జిల్లా జడ్జిగా బాధ్యతలు చేపట్టిన భరతలక్ష్మి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: District Judge | నిజామాబాద్​ జిల్లా జడ్జిగా Nizamabad District Judge G.V.N Bharathalakshmi భరతలక్ష్మి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమెకు సిబ్బంది, న్యాయవాదులు కలిసి స్వాగతం పలికారు.

    భరతలక్ష్మి Bharathalakshmi హైదరాబాద్​లోని Hyderabad లేబర్​ కోర్టులో ప్రిసైడింగ్​ ఆఫీసర్​ గా Presiding Officer పనిచేసిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా ఆమె నిజామాబాద్​కు బదిలీపై వచ్చారు. కాగా.. ఇక్కడ పనిచేసిన జిల్లా జడ్జి సునీత కుంచాల Sunitha kunchala పెద్దపల్లి జిల్లా జడ్జిగా ట్రాన్స్​ఫర్​ అయ్యారు. ఆమె ఇక్కడ సుదీర్ఘ కాలం పాటు పనిచేశారు.

    Latest articles

    May Day | అమరవీరుల స్ఫూర్తితో మేడే

    అక్షరటుడే, ఇందూరు:May Day | అమరవీరుల స్ఫూర్తితో మేడే నిర్వహించుకుందామని ఏఐటీయూసీ(AITUC) జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య తెలిపారు....

    Jammu Kashmir | లాడెన్‌కు, పాక్ ఆర్మీ చీఫ్‌కు తేడా లేదు

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Jammu Kashmir | జ‌మ్మూకాశ్మీర్‌లో ఉగ్ర‌వాదాన్ని ఎగుదోస్తున్న పాకిస్తాన్‌ను టెర్ర‌రిస్టు స్పాన్స‌ర్‌ దేశంగా ప్ర‌క‌టించాల‌ని అమెరికా...

    Atal Pension Yojana | రోజుకు రూ.7 చెల్తిస్తే.. నెలనెలా రూ.5వేల పెన్షన్‌

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: అసంఘటిత రంగంలో పనిచేస్తున్న పేద, మధ్య తరగతి ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం అటల్‌ పెన్షన్‌...

    Social Economic Survey | కొనసాగుతున్న సామాజిక ఆర్థిక సర్వే

    అక్షరటుడే, బాన్సువాడ:Social Economic Survey | పట్టణాల్లో వార్డులను చిన్నచిన్న భాగాలుగా విభజించి సర్వే(Survey) చేసి డేటాను ప్రభుత్వానికి...

    More like this