అక్షరటుడే, ఇందూరు: Nizamabad DEO Ashok | తమ సమస్యలను పరిష్కరించాలని ప్రైమరీ స్కూల్ హెచ్ఎంలు(Primary School HM) కోరారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్(District Education Officer Ashok)కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవి సెలవుల్లో పీజీ హెచ్ఎంల మాదిరిగా తమకు కూడా శిక్షణ నిర్వహించాలని కోరారు. అలాగే కాంప్లెక్స్ సమావేశాల్లో కార్యదర్శి హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పీఎస్ హెచ్ఎంలు మురళి, ప్రశాంత్ రెడ్డి, సురేష్ రెడ్డి, నరేష్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

Latest articles
తెలంగాణ
Jeevan Reddy | కారులో అసమ్మతి.. జీవన్‌రెడ్డిపై తిరుగుబాటు
అక్షరటుడే, వెబ్‌డెస్క్:Jeevan Reddy | కారులో అసమ్మతి.. జీవన్‌రెడ్డిపై తిరుగుబాటు బీఆర్ఎస్ పార్టీ(BRS Party)లో అసంతృప్తి రాజుకుంటోంది. ముఖ్య...
జాతీయం
New Voter Card | 15 రోజుల్లోనే ఓటర్ కార్డు.. ఈసీ కీలక మార్పులు
అక్షరటుడే, వెబ్‌డెస్క్:New Voter Card | ఎన్నికల సంఘం ఓటరు కార్డుల జారీ ప్రక్రియలో కీలక మార్పులు చేసింది....
తెలంగాణ
Hyderabad | హైదరాబాద్‌లో మరో అగ్ని ప్రమాదం
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hyderabad | హైదరాబాద్(Hyderabad) నగరంలోని పాత బస్తీలో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మొఘల్‌పురాలోని(Mughalpura)...
తెలంగాణ
Phone Tapping Case | ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు
అక్షరటుడే, వెబ్‌డెస్క్:Phone Tapping Case | తెలంగాణ(Telangana)లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది....
More like this