More
    HomeతెలంగాణRaithu Mela | నిజామాబాద్ రైతుమేళా.. ఆకట్టుకుంటున్న ప్రదర్శనలు

    Raithu Mela | నిజామాబాద్ రైతుమేళా.. ఆకట్టుకుంటున్న ప్రదర్శనలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Raithu Mela | నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ State Agriculture Department telanagana ఆధ్వర్యంలో రైతుమేళాను Raithu Mela nizamabad సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మేళాలో రైతులు తాము పండించిన ఉత్పత్తులను ప్రదర్శనలో పెట్టారు. అలాగే వ్యవసాయంలో agriculture ఆధునిక సాంకేతికతను సైతం రైతులు అందిపుచ్చుకుంటున్నారు. మేళాలో వ్యవసాయానికి సంబంధించిన ఎలక్ట్రిక్ వాహనాలను Electric vehicles ప్రదర్శనలో ఉంచారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులకు సంబంధించిన ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి.​

    Raithu Mela | మల్టీపర్పస్ అగ్రికల్చర్ టూల్ బార్..

    1) ఈ వాహనం పేరు “మల్టీపర్పస్ అగ్రికల్చర్ టూల్ బార్” “Multipurpose Agriculture Tool Bar”. ఇది ఎలక్ట్రిక్ వాహనం Electric vehicle. ప్రధానంగా విత్తనాలను నాటడం, స్ప్రే చేయడం, దున్నడం, కలుపు తీయడం, సేంద్రియ మల్చింగ్ తదితర అవసరాలకు ఉపయోగించవచ్చు. దీన్ని సికింద్రాబాద్​కు చెందిన స్టార్టప్​ కంపెనీ ఈ-బెజు startup company E-Beju ప్రతినిధులు రైతు మేళాలో Raithu Mela ప్రదర్శిస్తున్నారు.

    Raithu Mela | కామారెడ్డి డెయిరీ టెక్నాలజీ విద్యార్థుల ప్రతిభ..

    2) కామారెడ్డిలోని kamareddy డెయిరీ టెక్నాలజీ కళాశాల Dairy Technology College విద్యార్థులు Students పలు పరికరాలను రైతు మేళాలో ప్రదర్శించారు. పాడి పరిశ్రమకు dairy industry చెందిన పరికరాలను అందుబాటులో ఉంచారు. ప్రధానంగా లస్సీ తయారీ మిషన్, క్రీమ్ సెపరేషన్ మిషన్, పన్నీర్ ప్రెస్సింగ్ మిషన్, తదితర వాటిని ప్రదర్శిస్తున్నారు. వీటివల్ల కలిగే లాభాలు, తయారీ, స్వీట్ల తయారీ తదితర అంశాలను పాడి రైతులకు dairy farmers వివరిస్తున్నారు.

    Raithu Mela | పాలు తీసే యంత్రం..

    3) మేళాలో ప్రత్యేకాకర్షణగా special attraction నిలుస్తోంది పాలు పితికే యంత్రం. దేశంలో కొన్ని జాతుల గేదెలు buffalloes రోజుకి 10 నుంచి 12 లీటర్ల పాలనిస్తాయి. ఇలాంటి వాటికి చేతితో పాలను తీయడం కష్టంగా ఉంటుంది. అందుకే ఈ యంత్రాన్ని వినియోగిస్తే ఎన్నో లాభాలు ఉంటాయి. ప్రధానంగా సమయం ఆదా అవడంతో పాటు ఎక్కువ మోతాదులో పాలను సేకరించగలుగుతారని పశు వైద్యుడు సురేష్ తెలిపారు.

     

    Raithu Mela | ఎలివేటెడ్​ షెడ్​

    4) ఎలివేటెడ్ షెడ్ Elevated shed.. ఇందులో పైభాగంలో మేకలను గొర్రెలను goats and sheep పెంచుకునే అవకాశం ఉంటుంది. అవి వేసే ఎరు

    వులతో నేల సారవంతం అవ్వడమే కాకుండా.. భూమి వినియోగించుకునే వీలుంటుంది. ప్రధానంగా మెరుగైన పరిశుభ్రత, వ్యాధి నివారణ disease prevention, రక్షణ పొందేందుకు ఉపయోగపడుతుంది.

    రైతుమేళాలో భాగంగా నిర్వహించిన సెమినార్​లో మాట్లాడుతున్న ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి

    మేళాలో ఆదర్శరైతు చిన్నికృష్ణుడు తయారు చేసిన వరి వంగడాలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి

    తాను తయారుచేసిన వరి వంగడాలను చూపుతున్న ఆదర్శ రైతు చిన్నికృష్ణుడు

    రైతులు తయారు చేసిన ఉత్పత్తులను పరిశీలిస్తున్న వ్యవసాయ కమిషన్​ సభ్యుడు గడుగు గంగాధర్​

     

    Latest articles

    Former MLA NVSS Prabhakar | పార్టీ పగ్గాల కోసం కేటీఆర్​, కవిత పోటీ పడుతున్నారు..

    అక్షరటుడే, ఇందూరు:Former MLA NVSS Prabhakar | బీఆర్​ఎస్​ పార్టీ పగ్గాల కోసం కేటీఆర్​(KTR), కవిత(Kavitha) తీవ్రంగా పోటీ...

    Terrorist attack | ఉగ్రదాడికి నిరసనగా ఇజ్రాయిల్​లో కొవ్వొత్తుల ప్రదర్శన

    అక్షరటుడే, ఆర్మూర్:Terrorist attack | పహల్​గాం(Pahalgam)లో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా ఇజ్రాయిల్​లోని రామత్​గాన్​లో కొవ్వొత్తుల ర్యాలీ(Candle Rally) నిర్వహించారు....

    Ind – Pak Tensions | యుద్ధం తప్పదా.. భారత్​కు యుద్ధ విమానాలు పంపిన ఆ దేశాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Ind - Pak Tensions | జమ్మూ కశ్మీర్​లోని ఉగ్రదాడితో భారత – పాక్​ సరిహద్దులో...

    District Judge | న్యాయమూర్తిని కలిసిన కలెక్టర్​

    అక్షరటుడే, ఇందూరు:District Judge | జిల్లా జడ్జిగా బాధ్యతలు చేపట్టిన జీవీఎన్ భరతలక్ష్మి(GVN Bharathalakshmi)ని కలెక్టర్ రాజీవ్ గాంధీ...

    More like this

    Former MLA NVSS Prabhakar | పార్టీ పగ్గాల కోసం కేటీఆర్​, కవిత పోటీ పడుతున్నారు..

    అక్షరటుడే, ఇందూరు:Former MLA NVSS Prabhakar | బీఆర్​ఎస్​ పార్టీ పగ్గాల కోసం కేటీఆర్​(KTR), కవిత(Kavitha) తీవ్రంగా పోటీ...

    Terrorist attack | ఉగ్రదాడికి నిరసనగా ఇజ్రాయిల్​లో కొవ్వొత్తుల ప్రదర్శన

    అక్షరటుడే, ఆర్మూర్:Terrorist attack | పహల్​గాం(Pahalgam)లో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా ఇజ్రాయిల్​లోని రామత్​గాన్​లో కొవ్వొత్తుల ర్యాలీ(Candle Rally) నిర్వహించారు....

    Ind – Pak Tensions | యుద్ధం తప్పదా.. భారత్​కు యుద్ధ విమానాలు పంపిన ఆ దేశాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Ind - Pak Tensions | జమ్మూ కశ్మీర్​లోని ఉగ్రదాడితో భారత – పాక్​ సరిహద్దులో...
    Verified by MonsterInsights