More
    Homeఅంతర్జాతీయంIndian Navy enters | రంగంలోకి భారత నావికాదళం..! పాకిస్తాన్​లో భయాందోళనలు

    Indian Navy enters | రంగంలోకి భారత నావికాదళం..! పాకిస్తాన్​లో భయాందోళనలు

    Published on

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Indian Navy enters : భారత్ – పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో భారత నావికాదళం సైతం రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. పాక్​ను కట్టడి చేయడానికి పశ్చిమ కమాండ్ చేరాలని భారత నేవీ ఫోర్స్ యోచిస్తున్నట్లు సమాచారం. మరోవైపు పాకిస్తాన్​పై ఇండియన్​ ఆర్మీ కౌంటర్​ అటాక్​ కొనసాగుతోంది.

    భారత్​ ఎదురుదాడికి దిగడంతో పాకిస్తాన్‌లో భయాందోళనలు నెలకొన్నాయి. లాహోర్, ఇస్లామాబాద్, కరాచీ, బహవల్పూర్‌లలో సైరన్‌లు మోగించి అక్కడి ప్రజలను అప్రమత్తం చేశారు. దీంతో పాకిస్తానీయుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే పలు చోట్ల భారత ఫోర్స్ డ్రోన్స్ ప్రయోగించింది.

    READ ALSO  Donald Trump | అమెరికా సుప్రీంకోర్టులో ట్రంప్​కు భారీ ఊరట

    Latest articles

    Char Dham Yatra | చార్​ధామ్ యాత్ర నిలిపివేత

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Char Dham Yatra | ఉత్తరాఖండ్ (Uttarakhand)​లో భారీ వర్షాలు (Heavy Rains) పడుతున్నాయి. వర్షాలు,...

    Minister seethakka | జిల్లాకు విచ్చేసిన ఇన్​ఛార్జి మంత్రి సీతక్క, మంత్రి తుమ్మల

    అక్షరటుడే, ఇందల్వాయి: Minister seethakka | జిల్లా ఇన్​ఛార్జి మంత్రిగా నియమితులైన సీతక్క (Minister Seethakka) ఆదివారం మొదటిసారి...

    Hydraa | పార్క్​లో అక్రమ నిర్మాణలను కూల్చేసిన హైడ్రా

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Hydraa | ప్రభుత్వ భూముల పరిరక్షణకు హైడ్రా (Hydraa) చర్యలు చేపడుతోంది. ప్రజల నుంచి వచ్చే...

    BJP State President | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : BJP State President | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి (BJP State President) ఎన్నికకు...

    More like this