More
    HomeతెలంగాణManala Mohan Reddy| కాంగ్రెస్​ ప్రభుత్వ పాలనలోనే ఉద్యోగులకు న్యాయం: మోహన్ రెడ్డి

    Manala Mohan Reddy| కాంగ్రెస్​ ప్రభుత్వ పాలనలోనే ఉద్యోగులకు న్యాయం: మోహన్ రెడ్డి

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: ఉద్యోగులతో చర్చలు జరిపి వారి సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని​ రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్​ ఛైర్మన్​ మానాల మోహన్​ రెడ్డి (State Cooperative Corporation Chairman Manala Mohan Reddy) అన్నారు. గురువారం కమ్మర్​పల్లి మండల కాంగ్రెస్​ అధ్యక్షుడు సుంకేట రవి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

    గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులను గేటు ముందర కూర్చోబెట్టారని.. కానీ కాంగ్రెస్​ ప్రభుత్వం వారికి న్యాయం చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తోందన్నారు. రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీయడానికి గత బీఆర్ఎస్​ ప్రభుత్వమే ప్రధాన కారణమని అన్నారు. ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించడం తప్ప సలహాలు, సూచనలు ఇచ్చింది ఏమీ లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్​ఎస్​యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణు రాజ్(State NSUI General Secretary Venu Raj), కమ్మర్​పల్లి మార్కెట్ కమిటీ ఛైర్మన్ పాలెం నరసయ్య(Kammarpally Market Committee Chairman Palem Narasaiah), మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ బూచయ్య (Market Committee Vice Chairman Boochaiah), బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గంగాప్రసాద్, కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు పడిగెల ప్రవీణ్, బూచి మల్లయ్య, సుంకేట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

    READ ALSO  Local Body Elections | ఆశావహుల‌కు త‌ప్ప‌ని నిరీక్ష‌ణ‌.. హైకోర్టు తీర్పుతో నిరాశ‌

    Latest articles

    Anchor Swecha |న్యూస్​ ఛానల్​ యాంకర్ స్వేచ్ఛ సూసైడ్

    అక్షరటుడే, హైదరాబాద్: Anchor Swecha : టీవీ యాంకర్​(TV anchor) ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ సిటీలో జరిగిన ఈ...

    Judas strike | 30 నుంచి తెలంగాణ జూడాల సమ్మె.. ప్రకటించిన TJUDA

    అక్షరటుడే, హైదరాబాద్: Judas strike : తమ డిమాండ్​ల సాధనకు తెలంగాణ(Telangana)లో జూనియర్​ డాక్టర్లు (junior doctors) సమ్మె...

    Sukhoi jets | సుఖోయ్​ జెట్​ల అప్​గ్రేడ్.. S-400 వ్యవస్థల కొనుగోలు.. రష్యాతో భారత్​ సుదీర్ఘ చర్చ..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Sukhoi jets : పహల్గామ్​ ఉగ్రదాడి (Pahalgaon terror attack) తర్వాత పీవోకే PoK లోని...

    Youth Congress | స్థానిక ఎన్నికల్లో యువతకు పెద్దపీట వేసేందుకు కృషి

    అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Youth Congress | రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ నాయకులకు ప్రాధాన్యత...

    More like this