More
    HomeతెలంగాణCM Revanth Reddy | ఆపరేషన్​ సిందూర్​.. సీఎం కీలక ఆదేశాలు

    CM Revanth Reddy | ఆపరేషన్​ సిందూర్​.. సీఎం కీలక ఆదేశాలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | ఆపరేషన్​ సిందూర్​తో భారత్​–పాక్​ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. పహల్గామ్​ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్​ ఆపరేషన్​ సిందూర్​ పేరిట పీవోకే, పాక్​లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఆపరేషన్​ సిందూర్​, హైదరాబాద్​లో మాక్​ డ్రిల్​పై బుధవారం సాయంత్రం సీఎం రేవంత్​రెడ్డి సమీక్ష నిర్వహించారు. భద్రతా ఏర్పాట్లపై హైదరాబాద్‌లో హైలెవల్ కమిటీ భేటీ జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు.

    CM Revanth Reddy | సమన్వయంతో పని చేయాలి

    ఒకవేళ భారత్​పై పాక్​ ప్రతిదాడి చేస్తే ప్రజలకు ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎం ఆఏశించారు. నిత్యావసర వస్తువుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అత్యవసర సేవలకు ఆటంకం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. హైదరాబాద్​లోని విదేశీ రాయబర కార్యాలయాలు, రక్షణశాఖ సంస్థల వద్ద భద్రత కట్టుదిట్టం చేయనున్నారు. ఇప్పటికే పోలీసు శాఖలో సెలవులు రద్దు చేశారు.

    READ ALSO  Mahabubabad | కుబేర‌ సినిమా చూస్తుండ‌గా కూలిన సీలింగ్.. పెద్ద ప్ర‌మాద‌మే త‌ప్పింది..!

    వైద్యం, పౌర సరఫరాలు, విద్యుత్ వంటి అత్యవసర సేవల విభాగాలన్నీ 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండేలా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమాచారం కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నారు.

    Latest articles

    Worlds Beautiful Places | ప్రపంచంలో అత్యంత అంద‌మైన దేశాలివే.. టాప్‌ 40లో లేని భార‌త్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Worlds Beautiful Places | ఈ ప్రపంచం మొత్తం కూడా సహజసిద్ధమైన అందాలతో చూడ‌ముచ్చ‌ట‌గా...

    CPI Narayana | న‌క్స‌లిజాన్ని అంతం చేయ‌లేరు.. అమిత్ షా వ్యాఖ్య‌ల‌కు సీపీఐ నారాయ‌ణ కౌంట‌ర్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :CPI Narayana | కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah) న‌క్స‌లైట్ల‌ను చంప‌గ‌ల‌రేమో కానీ,...

    Donald Trump | ట్రంప్‌, నేత‌న్యాహుకు వ్య‌తిరేకంగా ఫ‌త్వా.. ఇద్దరినీ ఓడించాల‌ని ఇరాన్ మ‌త పెద్ద పిలుపు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Donald Trump | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌, ఇజ్రాయిల్ ప్ర‌దాని బెంజిమిన్ నేత‌న్యాహుకు(PM Benjamin...

    Selfie Video | మెదక్ జిల్లాలో యువకుడి ఆత్మహత్యాయత్నం కలకలం.. సెల్ఫీ వీడియో వైరల్

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Selfie Video | మెదక్ జిల్లా(Medak District) శభాష్ పల్లి గ్రామంలో ఒక యువకుడు చేసిన...

    More like this