అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందేవారికి సీఎం రిలీఫ్‌ఫండ్ ఎంతో ఉపశమనం ఇస్తుందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Government Advisor Shabbir Ali) అన్నారు. బుధవారం నగరంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో పలువురికి రూ.12లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని, అర్హులైనవారికి ఇందిరమ్మఇళ్లు (Indiramma House), కొత్త రేషన్‌కార్డులు (New Ration Cards) అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గంగాధర్, రత్నాకర్, ఖుద్దూస్ తదితరులు పాల్గొన్నారు.
CM Relief Fund | బాధిత కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్‌తో ఉపశమనం

Latest articles
నిజామాబాద్
Excise Department : ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో బ్యాగుల వితరణ
అక్షరటుడే, ఆర్మూర్: Excise Department : నిజామాబాద్ జిల్లా(Nizamabad district) ఆర్మూర్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ హౌస్...
తెలంగాణ
Helium Gas | తలకు కవరు చుట్టుకుని.. హీలియం గ్యాస్ పీల్చుకుని.. సీఏ సూసైడ్
అక్షరటుడే, హైదరాబాద్: Helium Gas : పని ఒత్తిడి భరించలేదక ఛార్టర్డ్ అకౌంటెంట్ సూసైడ్ చేసుకున్నాడు. హీలియం గ్యాస్...
క్రైం
ACB Case | కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈఈ శ్రీధర్ కస్టడీకి అనుమతి
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ACB Case | కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram Project) ఈఈగా ఉన్న సమయంలో భారీగా...
హైదరాబాద్
Hydraa | చర్లపల్లి చెరువు ఆధునికీకరణకు హైడ్రా చర్యలు
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hydraa | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని చర్లపల్లి చెరువు (Charlapalli Lake) రూపు రేఖలు...
More like this