More
    Homeజిల్లాలుకామారెడ్డిCollector Ashish Sangwan: ధాన్యం తడిసిపోకుండా చర్యలు చేపట్టాలి

    Collector Ashish Sangwan: ధాన్యం తడిసిపోకుండా చర్యలు చేపట్టాలి

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: అకాల వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ (Kamareddy Collector Ashish Sangwan) ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని తన కార్యాలయంలో సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను సివిల్‌ సప్లయ్స్​ (Kamareddy civil supplies department), సహకార, గ్రామీణాభివృద్ధి, ఆర్డీవో అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. గతేడాదితో పోలిస్తే 134 శాతం అధికంగా కొనుగోళ్లు చేపట్టినట్లు పేర్కొన్నారు. కొనుగోళ్లు వేగవంతం చేసి, రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. సమావేశంలో ఆర్డీవో వీణ, సివిల్‌ సప్లయ్స్​ డీఎం రాజేందర్ (Kamareddy Civil supplies DM Rajender), డీఎస్‌వో మల్లికార్జున్‌ బాబు, డీసీవో రామ్మోహన్, డీఏవో తిరుమల ప్రసాద్, డీఎంవో రమ్య, డీఆర్‌డీవో సురేందర్, డీపీఎం రమేష్, తదితరులు పాల్గొన్నారు.

    READ ALSO  Dharani | మౌలిక వసతులు కల్పించండి: ధరణి వెంచర్​ బాధితుల డిమాండ్​

    Latest articles

    Today Gold Price | మ‌గువ‌ల‌కి అల‌ర్ట్.. ఇంకా త‌గ్గిన బంగారం ధ‌ర‌, వెండి ప‌రిస్థితి ఏంటి?

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గడం, అమెరికా-చైనా China మధ్య వాణిజ్య ఒప్పందంపై...

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ – 28 జూన్​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంవిక్రమ సంవత్సరం – 2081 పింగళఉత్తరాయణంగ్రీష్మ రుతువురోజు – శనివారంమాసం – ఆషాఢపక్షం...

    Anchor Swecha |న్యూస్​ ఛానల్​ యాంకర్ స్వేచ్ఛ సూసైడ్

    అక్షరటుడే, హైదరాబాద్: Anchor Swecha : టీవీ యాంకర్​(TV anchor) ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ సిటీలో జరిగిన ఈ...

    Judas strike | 30 నుంచి తెలంగాణ జూడాల సమ్మె.. ప్రకటించిన TJUDA

    అక్షరటుడే, హైదరాబాద్: Judas strike : తమ డిమాండ్​ల సాధనకు తెలంగాణ(Telangana)లో జూనియర్​ డాక్టర్లు (junior doctors) సమ్మె...

    More like this