అక్షరటుడే, వెబ్‌డెస్క్: Inter Results | తెలంగాణలో ఇంటర్ ఫలితాలు Inter Results విడుదలయ్యాయి. మంగళవారం మధ్యాహ్నం 12:22 గంటలకు ఇంటర్ బోర్డు inter board కార్యాలయంలో డిప్యూటీ సీఎం deputy cm భట్టి విక్రమార్క bhatti vikramarka ఫలితాలు విడుదల చేశారు. కాగా ఈ సారి మొత్తం 9.97 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు. విద్యార్థులు tgbie.cgg.gov.in వెబ్సైట్లో తమ ఫలితాలు చూసుకోవచ్చు. కాగా.. పరీక్షలు మార్చి 5వ తేదీ నుంచి 25 వరకు కొనసాగాయి.
