More
    HomeతెలంగాణRTC strike | ఆర్టీసీ సమ్మె వాయిదా

    RTC strike | ఆర్టీసీ సమ్మె వాయిదా

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: RTC strike | తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు చేపట్టిన సమ్మె వాయిదా పడింది. మంత్రి పొన్నం ప్రభాకర్​తో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలమయ్యాయి. దీంతో సమ్మెను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఆర్టీసీ ఉద్యోగ సంఘాల సమస్యల పరిష్కారం కోసం ముగ్గురు ఐఏఎస్​ అధికారులతో కూడిన కమిటీని వేశారు. ఈ కమిటీలో నవీన్​ మిట్టల్​, లోకేశ్​, కృష్ణ భాస్కర్​ సభ్యులుగా ఉంటారు. వీరు ఉద్యోగుల సమస్యలపై అధ్యయనం చేయనున్నారు. వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది.

    READ ALSO  ACB | రూ.10 వేలకు కక్కుర్తిపడి.. ఏసీబీకి చిక్కిన ఎస్సై

    Latest articles

    90 Degrees Bridge | 90 డిగ్రీస్​లో వంతెన నిర్మాణం.. ఎంత మంది సస్పెండ్‌ అయ్యారంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: 90 Degrees Bridge : మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లో ఇటీవల నిర్మించిన ఓ రైల్వే వంతెన (railway...

    Cricketer | సిక్స్ కొట్టి మైదానంలో కుప్పకూలిన యువ క్రికెటర్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Cricketer : గుండెపోటు(Heart attack) ఎవరికి ఎప్పుడొస్తుందో తెలియని దుస్థితి. ఫిట్​నెస్​కు అధిక ప్రాధాన్యం ఇచ్చే...

    Bengaluru | మహిళ మృతదేహం కాళ్ళను మెడకు కట్టి.. చెత్త లారీలో పడేసి.. బెంగళూరులో దారుణం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Bengaluru : బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. చెత్త లారీలో ఓ మహిళ మృతదేహాన్ని పడేశారు. అదీనూ...

    Srisailam | శ్రీశైలం లడ్డూ ప్రసాదంలో బొద్దింక కలకలం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Srisailam : జ్యోతిర్లింగాల్లో(Jyotirlingas) ఒక్కటైన శ్రీశైలం లడ్డూ ప్రసాదం (Laddu Prasad)లో బొద్దింక కనిపించడం కలకలం...

    More like this