More
    HomeతెలంగాణRation Cards | వారికి రేషన్​ కార్డులు ఎందుకు.. మంత్రి సంచలన వ్యాఖ్యలు

    Ration Cards | వారికి రేషన్​ కార్డులు ఎందుకు.. మంత్రి సంచలన వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ration Cards | రేషన్​ కార్డులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు minister tummala సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఉచితాలు తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్​టీఆర్​ హయాంలో రూ.3 కిలో ఉన్న బియ్యాన్ని రూ.2 కు ఇచ్చారని.. ఇప్పుడు రూ.60 కిలో ఉన్నప్పుడు ఉచితంగా ఇవ్వడం ఎందుకని..? ఆయన ప్రశ్నించారు. అసలైన అర్హులకు మాత్రమే ఉచితాలు అందాలన్నారు. కానీ, రాష్ట్రంలో అనేక మంది అనర్హులు కూడా ఉచిత పథకాలు పొందుతున్నారని వ్యాఖ్యానించారు.

    Ration Cards | కుటుంబాల కంటే కార్డులే ఎక్కువ

    కార్లు ఉన్నవారికి కూడా రేషన్​ కార్డులు ఉన్నాయన్నారు. రేషన్​ బియ్యం తినకుండా అమ్ముకునే వారికి ఎందుకు ఇవ్వాలని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో కోటి కుటుంబాలు ఉంటే, కోటి 25 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయన్నారు.

    READ ALSO  Deputy CM Bhatti | తెలుగు చిత్ర పరిశ్ర‌మ‌కి గుడ్ న్యూస్ చెప్పిన భ‌ట్టి.. ఆనందంలో ప్ర‌ముఖులు

    కాగా ప్రభుత్వం కొత్త రేషన్​ కార్డుల జారీకి కసరత్తు చేస్తున్న సమయంలో మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అలాగే ఇటీవల ఓ జిల్లాలో రేషన్​ బియ్యం అమ్ముకున్న 11 మంది కార్డులను అధికారులు తొలగించారు. దీంతో రానున్న రోజుల్లో అనర్హుల రేషన్​కార్డులు తొలగిస్తారేమోనని చర్చ జరుగుతోంది.

    Latest articles

    Kuppam | సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో దారుణం

    అక్షరటుడే, అమరావతి: Kuppam : ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)సీఎం చంద్రబాబు CM Chandrababu సొంత నియోజకవర్గం కుప్పం(Kuppam constituency)లో దారుణం...

    Kerala | పూజల పేరుతో మహిళను బెదిరించి.. లైంగిక దాడికి పాల్పడిన పూజారి

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Kerala : బెంగళూరు(Bengaluru)కు చెందిన మహిళపై లైంగిక దాడికి పాల్పడిన కేరళ ఆలయ పూజారి సహాయకుడిని...

    Seven Hills Express Train | తిరుపతి-సికింద్రాబాద్ సెవెన్ హిల్స్ ఎక్స్‌ప్రెస్‌లో మంట‌లు..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Seven Hills Express Train : ప్రస్తుత రోజుల్లో ప్రయాణికుల ప్రాణాల‌కి గ్యారెంటీ అనేది లేకుండా...

    Pre Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre Market Analysis : ప్రధాన గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) మిక్స్‌డ్‌గా ఉన్నాయి. యూఎస్‌, యూరోప్‌...

    More like this