More
    HomeతెలంగాణKotagiri | చేసిన పనులను కాంగ్రెస్ ప్రచారం చేసుకోవడం లేదు

    Kotagiri | చేసిన పనులను కాంగ్రెస్ ప్రచారం చేసుకోవడం లేదు

    Published on

    అక్షరటుడే, కోటగిరి: Kotagiri | కాంగ్రెస్ congress పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నా.. సరైన ప్రచారం చేసుకోవడం లేదని సీపీఐ cpi జిల్లా కార్యదర్శి సుధాకర్ అన్నారు. ఆదివారం కోటగిరి kotagiri మండలకేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి, అమలు చేయలేదన్నారు. బీఆర్ఎస్ brs హయాంలో తెచ్చిన అప్పులకు కాంగ్రెస్ congress ప్రభుత్వం వడ్డీ రూపంలోనే 1.52 లక్షల కోట్లు చెల్లించిందన్నారు. సమావేశంలో మండల కార్యదర్శి విఠల్ గౌడ్, నాయకులు సునీల్ కుమార్, శివరాజ్, పండరి, తదితరులు పాల్గొన్నారు.

    READ ALSO  Sub Collector Vikas Mahato | సీజన్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

    Latest articles

    Kasula Balaraj | మున్నూరు కాపుల ఎదుగుదలకు కృషి చేస్తా..

    అక్షరటుడే, బాన్సువాడ: Kasula Balaraj | మున్నూరుకాపుల అభివృద్ధికి అన్నివిధాలా కృషి చేస్తామని ఆగ్రో ఇండస్ట్రీస్​ ఛైర్మన్​ కాసుల...

    Yoga Day | కృష్ణా నదిలో యోగాసనాలు.. తెలుగు బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో చోటు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Yoga Day | అంతర్జాతీయ యోగా దినోత్సవం(International Yoga Day) సందర్భంగా ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)​లో యోగాంధ్ర కార్యక్రమాన్ని...

    Iran – Israel | ఇరాన్‌పై దాడుల‌కు అమెరికా ప్ర‌ణాళిక‌.. ట్రంప్ ఆమోదం తెలుప‌గానే దాడులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Iran - Israel | ఇరాన్ అణు కార్య‌క్ర‌మాన్ని నిలువ‌రించేందుకు అమెరికా సైనిక చ‌ర్య చేప‌ట్టాల‌ని...

    Nizamsagar | జయప్రదీప్​పై వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి

    అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar | జుక్కల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జయప్రదీప్​పై పిట్లం మార్కెట్ కమిటీ...

    More like this