More
    HomeతెలంగాణMiss World competitions | అక్కరకు రాని అందాల పోటీలకు రూ.200 కోట్లు: జీవన్ రెడ్డి

    Miss World competitions | అక్కరకు రాని అందాల పోటీలకు రూ.200 కోట్లు: జీవన్ రెడ్డి

    Published on

    అక్షరటుడే, ఆర్మూర్: Miss World competitions  | రాష్ట్రానికి ఏమాత్రం ఉపయోగపడని అందాల పోటీల(Miss Worls)కు రూ. కోట్లల్లో నిధులు ఖర్చు చేస్తున్నారని.. అన్నదాతలకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని బీఆర్​ఎస్​ జిల్లాధ్యక్షుడు జీవన్​ రెడ్డి (Ex Mla Jeevan Reddy) మండిపడ్డారు. ఆర్మూర్​లో (Armoor) మీడియాతో ఆదివారం ఆయన మాట్లాడారు.

    రాష్ట్ర ఖజానా ఖాళీ అయ్యిందని ప్రతి సమావేశంలో మాట్లాడే సీఎం రేవంత్​రెడ్డికి (CM Revanth Reddy) అందాల పోటీలకు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం విక్రయించుకునేందుకు కొనుగోలు కేంద్రాల్లో రైతన్న నానా అవస్థలు పడుతున్నారని.. ప్రభుత్వానికి మాత్రం అందాలపోటీలు కావాల్సి వచ్చిందని దుయ్యబట్టారు.

    Miss World competitions| కొనుగోలు కేంద్రాలవైపు కన్నెత్తి చూడట్లేదు..

    కొనుగోలు కేంద్రాల్లో (Paddy Centers) గన్నీబ్యాగులు, లారీలు, హమాలీల కొరత వేధిస్తోంటే సంబంధిత అధికారులు ఆవైపు కన్నెత్తి చూడట్లేదని జీవన్​రెడ్డి (Jeevan Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. పైనుంచి ప్రజాపాలన అంటూ కాంగ్రెస్ లేనిగొప్పలు చెప్పుకుంటుందని ఎద్దేవా చేశారు. రైతుభరోసాకు నిధులు లేవని చెప్పి.. అందాల పోటీలు ఎలా నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు.

    READ ALSO  Nizamabad Collector | నషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌ ను విజయవంతం చేయాలి

    Latest articles

    Govt Employees | ఉద్యోగుల బదిలీలపై నిషేధం.. కారణం ఇదే..!

    అక్షరటుడే, హైదరాబాద్: Govt Employees : తెలంగాణ ప్రభుత్వం(Telangana state government) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల...

    Puri Jagannath Rath Yatra | తరిద్దాం శ్రీ కృష్ణుడి సేవలో.. నేడు పూరి జగన్నాథ రథయాత్ర

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Puri Jagannath Rath Yatra : శ్రీకృష్ణుడు(Sri Krishna) తన తోబుట్టువులతో కలిసి కొలువుదీరిన మహిమాన్విత...

    Vijay Deverakonda | సక్సెస్, డబ్బు, రెస్పెక్ట్.. ఈ మూడే కిక్ ఇచ్చేవి : విజయ్ దేవరకొండ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Vijay Deverakonda : జీవితంలో ప్రతి ఒక్కరికీ కిక్ ఇచ్చేవి సక్సెస్, మనీ, రెస్పెక్ట్ మాత్రమేనని...

    Indira Canteens | ఇందిరా క్యాంటీన్లుగా అన్నపూర్ణ భోజన కేంద్రాలు.. ఇకపై టిఫిన్ కూడా..

    అక్షరటుడే, హైదరాబాద్: Indira Canteens : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరంలో కేవలం రూ.5 కే...

    More like this