More
    Homeఆంధ్రప్రదేశ్​Rains | ఏపీ, తెలంగాణలో అకాల వర్షాలు

    Rains | ఏపీ, తెలంగాణలో అకాల వర్షాలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rains | తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు unseasonal rains బీభత్సం సృష్టించాయి. ఆదివారం ఉదయం పలు ప్రాంతాల్లో భారీ heavy rains వర్షాలు కురిశాయి. ఏపీలోని కృష్ణా krishna, గోదావరి godavari district జిల్లాల్లో గాలివాన కురిసింది. మరోవైపు తెలంగాణలోని ఖమ్మం khammam, ములుగు mulugu, మహబూబాబాద్ mahaboobabad ​ జిల్లాలోనూ వర్షాలు పడ్డాయి. వర్షాలతో పలు ప్రాంతాల్లో ధాన్యం తడిసి పోయింది. మరికొన్ని చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. విజయవాడలో vijayawada rains నగరంలో భారీ వాన పడటంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

    READ ALSO  TET Exams | రేపటి నుంచి టెట్​ పరీక్షలు

    Latest articles

    Yoga Day | యోగాతో సంపూర్ణ ఆరోగ్యం.. నేడు ఇంటర్నేషనల్ యోగా డే

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Yoga Day : మన దేశ పురాతన సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అయిన యోగా(Yoga).. ప్రపంచవ్యాప్తంగా...

    Australia | 16 ఏళ్లలోపు వారికి సోషల్​ మీడియా నిషేధం.. చారిత్రాత్మక నిర్ణయం దిశగా అడుగులు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Australia : 16 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల సోషల్ మీడియా వాడకంపై...

    Iran | ఇరాన్‌కు ఆమె శాపమే తగిలిందా..? నెట్టింట వైరల్​ అవుతున్న 2004 నాటి విషాద గాథ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Iran : అది ఆగస్టు 15, 2004 ఉదయం.. ఇరాన్‌లోని నేకా నగరం.. అందరూ చూస్తుండగానే...

    Padakal | విద్యుదాఘాతంతో గేదె మృతి

    అక్షరటుడే జక్రాన్​పల్లి: Padakal | విద్యుదాఘాతంతో గేదె మృతి చెందిన ఘటన జక్రాన్​పల్లి (jakranpally) మండలం పడకల్​ గ్రామంలో...

    More like this