More
    HomeసినిమాAllu Arjun | అల్లు అర్జున్‌ని స్టైల్‌గా చూపించేందుకు రంగంలోకి ఎన్టీఆర్, మ‌హేష్ బాబు ఫిట్‌నెస్...

    Allu Arjun | అల్లు అర్జున్‌ని స్టైల్‌గా చూపించేందుకు రంగంలోకి ఎన్టీఆర్, మ‌హేష్ బాబు ఫిట్‌నెస్ ట్రైన‌ర్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Allu Arjun | సినిమా సినిమాకి ఎదుగుతూ స్టార్ హీరోగా star hero మంచి మార్కులు తెచ్చుకుంటున్నాడు అల్లు అర్జున్ Allu Arjun. పుష్ప‌2 Pushpa 2 సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించిన బ‌న్నీ ఇప్పుడు అట్లీ సినిమా Atlee movie కోసం రెడీ అయ్యాడు. ఈ సినిమా కోసం ఆయన ప్రత్యేకంగా కసరత్తులు చేస్తున్నారు.

    ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ script కూడా పూర్తి కాగా, ఈ చిత్రంలో మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పాత్ర కోసం బన్నీ bunny త‌న బాడీని ప‌లు ర‌కాలుగా మార్చుకుంటార‌నే విష‌యం మ‌నకు తెలిసిందే. 2007లో వచ్చిన ‘దేశముదురు’లో Deshamuduru సిక్స్ ప్యాక్‌తో six-pack యూత్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్న అల్లు అర్జున్ ఆ త‌ర్వాత వ‌చ్చిన సినిమాల్లో క్యారెక్టర్‌కు తగ్గట్టు తన బాడీ లాంగ్వేజ్ body language, స్టైల్ మార్చుకుంటూ వ‌స్తున్నారు.

    READ ALSO  Superstar Rajinikanth | రజినీకాంత్ ‘కూలీ’ నుంచి ఫస్ట్​ సాంగ్​ రిలీజ్​.. అదరగొడుతున్న ‘చికిటు’ పాట..

    Allu Arjun | స్టైలిష్ ట్రైన‌ర్..

    పుష్ప Pushpa చిత్రంలో డీ గ్లామ‌ర‌స్ లుక్‌తో అద‌ర‌గొట్టారు. ఈ మూవీ కోసం గుబురు గెడ్డంతో మాస్ లుక్‌లో mass look దాదాపు ఐదేళ్లు కనిపించాల్సి వచ్చింది. ఈ క్రమంలో బన్నీ bunny అదే స్టైల్‌ను అలానే మెంటెయిన్ చేశారు. ఇప్పుడు తాజాగా స్టార్ డైరెక్టర్ అట్లీ star director Atlee మూవీ కోసం కొత్తగా న్యూ లుక్‌లో కనిపించబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం, ప్రముఖ ఫిట్‌నెస్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ Lloyd Stevens ఈ సినిమా కోసం అల్లు అర్జున్‌కు allu arjun శిక్షణ ఇవ్వబోతున్న‌ట్లు తెలుస్తుంది. స్టీవెన్స్‌కు టాలీవుడ్‌లో tollywood మంచి అనుభవం ఉండ‌గా, గతంలో ఆయన ఎన్టీఆర్ NTR, మహేష్ బాబు mahesh babu వంటి స్టార్ హీరోలతో కలిసి విజయవంతమైన చిత్రాలకు పనిచేశారు. టాలీవుడ్ స‌ర్కిల్లో Tollywood circles ఆయ‌న అనుభ‌వ‌జ్ఞులైన‌ ఫిట్‌నెస్ నిపుణులు. అల్లు అర్జున్‌తో allu arjun క‌లిసి ప‌ని చేయ‌డం సంతోషంగా ఉందని ఆయ‌న త‌న సోష‌ల్ మీడియా social media ద్వారా తెలిపారు.

    READ ALSO  Muruga Book | ఎన్టీఆర్ చేతిలో మురుగ‌న్ పుస్త‌కం.. ఆ ప్రాజెక్ట్‌పై క్లారిటీ వ‌చ్చిన‌ట్టేనా?

    ‘పుష్ప’ pushpa నుంచి బయటకు వచ్చాక బన్నీ మరింత‌ స్టైలిష్‌గా మారారు. తాజాగా.. వేవ్స్ సమ్మిట్‌లో Waves Summit ఆయన లుక్ అదిరిపోయింది. ఇప్పటికే అట్లీ మూవీ Atlee movie కోసం బన్నీకి bunny ఓసారి లుక్ టెస్ట్ కూడా జర‌గ‌గా, కొత్త సినిమాలో new movie ఎలాంటి లుక్‌తో క‌నిపిస్తాడా అని అంద‌రు ముచ్చ‌టించుకుంటున్నారు. కొత్త సినిమాలో ఆయన ఎలాంటి లుక్‌లో కనిపిస్తారో క్లారిటీ లేకపోయినప్పటికీ.. ఇదే లుక్ అయి ఉంటుందని ఫ్యాన్స్ fans భావిస్తున్నారు. మూవీలో భారీ వీఎఫ్ఎక్స్ huge VFX ఉండనున్నట్లు తెలుస్తుండగా.. ఇందుకోసం అంతర్జాతీయ వీఎఫ్ఎక్స్ కంపెనీతో international VFX company మూవీ టీం పని చేయనున్నట్లు సమాచారం. దాదాపు ముగ్గురు హీరోయిన్లు ఉండనున్నట్లు తెలుస్తుండగా.. ఓ రోల్ కోసం మృణాల్ ఠాకూర్‌ Mrunal Takhurను ఎంపిక చేసినట్లు సమాచారం

    READ ALSO  Shefali Jariwala | తీవ్ర విషాదం.. కాంటాలగా సాంగ్ ఫేమ్ గుండె పోటుతో క‌న్నుమూత‌

    Latest articles

    ACB Raid | ఏసీబీ వలలో మరో ఉద్యోగి.. లంచం తీసుకుంటూ చిక్కిన తహశీల్దార్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raid | ఏసీబీ వలలో మరో అవినీతి తిమింగళం చిక్కింది. లంచం పేరిట...

    Petrol price | ఆర్థిక సంక్షోభంలో పాకిస్తాన్.. పెట్రోల్ ధర రూ.266, డీజిల్ రేట్ రూ.272

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Petrol price | భారత్(India)తో కయ్యానికి కాలు దువ్వుతున్న పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుంది. అధిక...

    Kharge Meeting | ఖర్గే సభకు తరలిరావాలి.. డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్

    అక్షరటుడే, కామారెడ్డి: Kharge Meeting | హైదరాబాద్​లోని ఈ నెల 4న నిర్వహించనున్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్​ ఖర్గే...

    CM Revanth Reddy | రాష్ట్రానికి నష్టం చేసిన కేసీఆర్​, హరీశ్​ రావు : సీఎం రేవంత్​రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్: CM Revanth Reddy | రాష్ట్రానికి మాజీ సీఎం కేసీఆర్​ (KCR), మాజీ మంత్రి హరీశ్​రావు...

    More like this

    ACB Raid | ఏసీబీ వలలో మరో ఉద్యోగి.. లంచం తీసుకుంటూ చిక్కిన తహశీల్దార్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raid | ఏసీబీ వలలో మరో అవినీతి తిమింగళం చిక్కింది. లంచం పేరిట...

    Petrol price | ఆర్థిక సంక్షోభంలో పాకిస్తాన్.. పెట్రోల్ ధర రూ.266, డీజిల్ రేట్ రూ.272

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Petrol price | భారత్(India)తో కయ్యానికి కాలు దువ్వుతున్న పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుంది. అధిక...

    Kharge Meeting | ఖర్గే సభకు తరలిరావాలి.. డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్

    అక్షరటుడే, కామారెడ్డి: Kharge Meeting | హైదరాబాద్​లోని ఈ నెల 4న నిర్వహించనున్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్​ ఖర్గే...