More
    Homeతెలంగాణnizamabad commissionerate | కమిషనరేట్​లో పలువురు ఎస్సైల బదిలీ.. కొందరిపై వేటు

    nizamabad commissionerate | కమిషనరేట్​లో పలువురు ఎస్సైల బదిలీ.. కొందరిపై వేటు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: nizamabad commissionerate | నిజామాబాద్​ కమిషనరేట్​ పరిధిలో పలువురు ఎస్సైలు బదిలీ si transfers nizamabad అయ్యారు. ప్రత్యేకించి ఆరోపణలు ఉన్న పలువురిని విధుల నుంచి తప్పించారు. జక్రాన్​పల్లి తిరుపతిని వీఆర్​కు అటాచ్​ చేశారు. అలాగే ఆర్మూర్​ పీఎస్​ ఎస్సై–1 మహేశ్​ను సైతం వీఆర్​కు పంపించారు. మెండోరా ఎస్సై నారాయణను వీఆర్​కు అటాచ్​ చేశారు.

    సీసీఎస్​లో ఉన్న రమేశ్​ను ఆర్మూర్​ పీఎస్​ ఎస్సై–1గా నియమించారు. నిర్మల్​ జిల్లా లక్ష్మణచందా పీఎస్​ ఎస్సై మాలిక్​ రెహమాన్​ను జక్రాన్​పల్లి ఎస్సైగా బదిలీ చేశారు. రెండో టౌన్​లో ఉన్న ఎస్సై యాసిర్​ అరాఫత్​ను మెండోరా ఎస్సైగా నియమించారు. జగిత్యాల్​ వీఆర్​లో ఉన్న సయ్యద్​ ఇమ్రాన్​ను రెండో ఎస్సై–1గా ట్రాన్స్​ఫర్​ చేశారు. కాగా.. సీపీ సాయి చైతన్య పలువురి పనితీరుపై అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే తాజా బదిలీలు జరిగినట్లు తెలుస్తోంది.

    Latest articles

    Bar Association Nizamabad | సమయానుకూలంగా సమస్యల పరిష్కారం.. జిల్లా జడ్జి జీవీఎన్ భరతలక్ష్మి

    అక్షరటుడే, ఇందూరు: bar and bench : న్యాయవ్యవస్థ సాఫీగా విధులు నిర్వహించడానికి బార్ అండ్ బెంచ్ రథ...

    Pakistani | హైదరాబాద్ పోలీసుల అదుపులో పాకిస్తాన్​ యువకుడు

    అక్షరటుడే, హైదరాబాద్: Pakistani : హైదరాబాద్ వచ్చిన పాకిస్తాన్​ యువకుడు మహమ్మద్ ఫయాజ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు....

    terrorist attack | ఉగ్రదాడి అమరులకు వాకర్స్, యోగా అసోసియేషన్ నివాళులు

    అక్షరటుడే, ఇందూరు: terrorist attack : భారత దేశంలో పర్యాటక కేంద్రంగా ఉన్న జమ్మూకశ్మీర్​లో పర్యాటకులపై ఉగ్రవాదుల కాల్పులను...

    Balochistan Bomb Blast | బలూచిస్తాన్​లో బాంబు పేలుడు.. నలుగురు పాక్ సైనికుల హతం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Balochistan Bomb blast : పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ baluchistan ప్రావిన్స్ pravins వరుస బాంబు...

    More like this

    Bar Association Nizamabad | సమయానుకూలంగా సమస్యల పరిష్కారం.. జిల్లా జడ్జి జీవీఎన్ భరతలక్ష్మి

    అక్షరటుడే, ఇందూరు: bar and bench : న్యాయవ్యవస్థ సాఫీగా విధులు నిర్వహించడానికి బార్ అండ్ బెంచ్ రథ...

    Pakistani | హైదరాబాద్ పోలీసుల అదుపులో పాకిస్తాన్​ యువకుడు

    అక్షరటుడే, హైదరాబాద్: Pakistani : హైదరాబాద్ వచ్చిన పాకిస్తాన్​ యువకుడు మహమ్మద్ ఫయాజ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు....

    terrorist attack | ఉగ్రదాడి అమరులకు వాకర్స్, యోగా అసోసియేషన్ నివాళులు

    అక్షరటుడే, ఇందూరు: terrorist attack : భారత దేశంలో పర్యాటక కేంద్రంగా ఉన్న జమ్మూకశ్మీర్​లో పర్యాటకులపై ఉగ్రవాదుల కాల్పులను...
    Verified by MonsterInsights