More
    HomeతెలంగాణCivil Supplies Corporation | 20న సివిల్ సప్లయ్స్​ కార్పొరేషన్ కార్మికుల సమ్మె

    Civil Supplies Corporation | 20న సివిల్ సప్లయ్స్​ కార్పొరేషన్ కార్మికుల సమ్మె

    Published on

    అక్షరటుడే, ఇందూరు:Civil Supplies Corporation | కేంద్ర కార్మిక సంఘాల పిలుపుమేరకు ఈనెల 20న జాతీయ సార్వత్రిక సమ్మె నిర్వహిస్తున్నట్లు ఏఐటీయూసీ సివిల్ సప్లయ్స్​ కార్పొరేషన్ హమాలీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఓమయ్య(Omayya) తెలిపారు. ఈ మేరకు సివిల్ సప్లయ్స్​ కార్పొరేషన్ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి(Srikanth Reddy)కి శనివారం సమ్మె నోటీసులు అందజేశారు. ఈ సందర్భంగా ఓమయ్య మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దుచేసి 4 కోడ్లను తీసుకువచ్చందని.. వాటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్​(Nizamabad)లో నిర్వహించే సమ్మెలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు నర్సింగరావు, కార్యదర్శి హనుమాన్లు, సివిల్ సప్లయ్స్​ కార్పోరేషన్ యూనియన్ జిల్లా కార్యదర్శి దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

    READ ALSO  Jeedimetla | తల్లి చనిపోలేదని తెలిసి ప్రియుడిని మళ్లీ పిలిచిన కూతురు.. అంజలి హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి..

    Latest articles

    Today Gold Price | మ‌గువ‌ల‌కి అల‌ర్ట్.. ఇంకా త‌గ్గిన బంగారం ధ‌ర‌, వెండి ప‌రిస్థితి ఏంటి?

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గడం, అమెరికా-చైనా China మధ్య వాణిజ్య ఒప్పందంపై...

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ – 28 జూన్​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంవిక్రమ సంవత్సరం – 2081 పింగళఉత్తరాయణంగ్రీష్మ రుతువురోజు – శనివారంమాసం – ఆషాఢపక్షం...

    Anchor Swecha |న్యూస్​ ఛానల్​ యాంకర్ స్వేచ్ఛ సూసైడ్

    అక్షరటుడే, హైదరాబాద్: Anchor Swecha : టీవీ యాంకర్​(TV anchor) ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ సిటీలో జరిగిన ఈ...

    Judas strike | 30 నుంచి తెలంగాణ జూడాల సమ్మె.. ప్రకటించిన TJUDA

    అక్షరటుడే, హైదరాబాద్: Judas strike : తమ డిమాండ్​ల సాధనకు తెలంగాణ(Telangana)లో జూనియర్​ డాక్టర్లు (junior doctors) సమ్మె...

    More like this